Tag Telugu Poetry

నదిలా ఆమె నడుస్తూనే ఉంటుంది

shobha special article

‘మై జాన్తీ హు’ నేను స్వాప్నికురాలిని అంటుంది రెహానా. జీవిత అనుభవ సారాన్ని కవిత్వానికి అన్వయం చేసుకోవడం ఎప్పటి నుంచో పరంపరే అయినా ప్రతీ కవి అను భవం వేర్వేరుగా ఉంటాయి. సీనియర్‌ ‌జర్న లిస్ట్ ‌గా ఎన్నో సాహసోపేతమైన ప్రయాణాలు చేసి సంక్షుభిత ప్రాంతాల నుంచి లైవ్‌ ‌కవరేజ్‌ ‌లు, ప్రత్యేక కథనాలు అందించిన…

స్వేచ్ఛ..

పక్షుల వలె రెక్కలోచ్చి ఎగిరి పోతున్నననే భావనలో.. నింగికి ఎగిసిన జండాను చూసి ముచ్చట పడుతున్నమన్న సంబరం లో.. గూగుల్‌ ‌తో విశ్వమంతా చుట్టొస్తున్నమన్న ఆనందం లో.. ఆధునిక పోకడలతో కురుగ్రామమైన ఈ ప్రపంచాన్ని మితిమిరిన అహంకారం తో మాయ దర్పణం లో మనిషి తనను తాను చూసుకొంటూ మాయల పకీరుల రూపంతరం చెందుతూ.. ఈ…

పాకులాట రాజకీయం

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోసం పోరాటాలు అధికారంలోకి రాగానే పదవుల కోసం ఆరాటాలు పదవులు రాగానే ఉన్నత పదవుల కోసం పాకులాటలు ఆ పదవులు రాగానే వాటిని కాపాడుకోవడానికి కుట్రలు ఎన్ని పన్నాలో కుయుక్తులు ఎన్ని వేయాలో ఎత్తుకు పైఎత్తులు వేసే జిత్తులమారి నక్క ఆలోచనలు ఎన్ని చేయాలో క్షణానికొక రంగులు మార్చే ఊసరవెల్లిలా పదవుల…

దాహార్తి!

రాజకుటీర సింహాసన కిరీటాల వలయం ఈ ప్రపంచం, ఈ విభజనల ప్రపంచమే మనిషికి శత్రువు. నిత్యం మూఢాచార మూలుగులతో, సంపదల పెంపులతో వెంపర్లాడునీ లోకం. ఇచ్చోటనే శరీరాలు గాయపడ్డాయి, ఆత్మలు దాహార్తి మయమయ్యాయి. కళ్లల్లో కల్లోలం రేగి, గుండెల్లో దిగులు పుట్టుకొచ్చింది. అస్తిత్వం ఓ ఆటవస్తువయింది. మృతుల్నే ఆరాధించే ఈ లోకంలో, జీవితానికి విలువ లేదు.…

మౌన విజయం

గతిని మతిని మార్చు గరిమ పాటవములు జీవి బుద్ధిజీవి చేవచాలు ఓడి గెలుపు కొరకు వాడు మౌని యగును జనులు తోడు నిలువ జయం కలుగు… శాంతి వినయం విశ్వమానవాళికి లాభశుభములు జీవ ఫలములు – రేడియమ్‌ 9291527757

మనసు

బడి ముఖమే తెలియని గొప్ప విద్యావేత్త. దేశ సంచారం చేయని ప్రపంచ జ్ఞాని దేహం కనిపించని గొప్ప సౌందర్యం. అపరిమిత వేగంతో ప్రయాణించే అద్భుతనౌక ఎంతటి మనిషినైనా బానిసగా మార్చుకుని ఏ కాలాన్ని నైనా ఘాటుగా పాలించే నియంత. కఠినంగా మాట్లాడి మెత్తగా పాటిస్తూ మెత్తగా మాట్లాడి కఠినంగా వ్యవహరిస్తూ ఎంత లోతుగా తవ్వి తోడినా…

ఉన్మాదపు ఛాయలు కమ్మిన వేళ!

మతోన్మాదపు ఉచ్చులో, మానవత్వం మంట కలిసెను. గో రక్షణ రొంపిలో, మురికి పట్టిన మనసులాయెను ఏ దైవం పంపెనో, ఈ రాక్షస రాజులను! ఏ మతం పెంచెనో, ఈ ఉన్మాద ఉద్దండులను! కులమంటూ మతమంటూ గీతల్ని గీస్కుంటూ, చెలరేగు మూకల్లే మౌఢ్యాలు విలసిల్లు! ఎందులకు కాణాచిరా ఈ భూమి? ఎందులకు మొగసాలరా ఈ పృథ్వి? –…

నేనూ తానూ

మాటల తడి మనమధ్య ఆరిపోయినప్పుడు తాను పలకరింపుల తుంపరలనైనా చిలకనప్పుడు నేనూ ఆత్మాభిమానం అడ్డొచ్చి పెదాలు బిగించి మౌనాన్ని ఆశ్రయిస్తాను చెప్పేందుకు మేమిద్దరం జత జీవన సహచరులమే అయినప్పటికీ…. తాను తానుగానే ఉండి పోతాడు నేను నాకునేనుగా మిగిలిపోతాను లోకం కోసం లేని నవ్వుల్ని మొహాలపై కృత్రిమంగా అతికించుకుని బ్రతికే విచిత్ర కాపురం మాది అయినా….ఒకే…

నాన్న

నాన్న అనే పదం రెండు అక్షరాలు తన భాద్యతలు మాత్రం మోపెడు తండ్రిగా, కొడుకుగా, భర్తగా అల్లుడిగా తన భాద్యతలు నిర్వహిస్తున్నాడు…. మన పుట్టుకతో సంబురపడుతూ గుండెలపై ఆడించిన రోజులు మధురం నాన్న వేళ్ళు పట్టుకుని బుడి బుడి అడుగులతో ప్రయాణము మొదలు పెట్టి నాన్న భుజాలపై మొదటి సారిగా ప్రపంచాన్ని చూసి….. పోటీ ప్రపంచంలో…