Tag telugu news online

ఆరెస్సెస్‌ ‌వ్యవస్థాపకులు కేశవ్‌ ‌బలీరాం హెడ్గేవార్‌

‌నేడు కేశవ్‌ ‌బలీరాం హెడ్గేవార్‌ ‌జయంతి కేశవ్‌ ‌బలీరాం హెడ్గేవార్‌ (ఏ‌ప్రిల్‌ 1, 1889 – ‌జూన్‌ 21, 1940) ‌భారత దేశంలో హిందూ జాతీయ వాద భావజా లానికి ఒక బలమైన పునాది వేసిన వ్యక్తి. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌. ‌యస్‌.‌యస్‌.) ‌వ్యవస్థాపకుడిగాసుపరిచితులు. హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయాలనే దృఢ సంకల్పంతో…

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు

Ramjan celebrations

మసీదులు, ఈద్గాల్లో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31 :  నెల రోజుల ఉపవాస దీక్ష ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా రంజాన్‌ పర్వదినం (Ramjan celebrations ) కన్నుల పండువగా జరిగింది. ముస్లింలు అన్ని మసీదులు, ఈద్గాల్లో సామూహికంగా ప్రార్థనలు చేశారు. హైదరాబాద్‌ మక్కా మసీదుతోపాటు.. అనేక ప్రాంతాల్లో ముస్లింలు భక్తి శ్రద్ధలతో…

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం

Rape Case nagar Karnool

దేవుడి దర్శనానికి వొచ్చిన వివాహితపై గ్యాంగ్ రేప్ అఘాయిత్యానికి పాల్పడని వారిలో ఆలయ ఉద్యోగి అడ్డుకున్న బంధువును తాళ్లతో కట్టేసి ఘాతుకం కల్వకుర్తి, ప్రజాతంత్ర, మార్చి 31: నాగర్ కర్నూలు (Nagar Karnool) జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఊరుకొండ పేట ఆంజనేయస్వామి దర్శనం కోసం వొచ్చిన ఓ వివాహితపై ఆలయ ఉద్యోగితో పాటు మరో…

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో ఉండాలి..

Ugadi

దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్రభారతిలో విశ్వావసు నామ ఉగాది వేడుకలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: రాష్ట్ర ప్రజలకు విశ్వావసు నామ సంవత్సరం (Ugadi) అందరికీ సంతోషాలను అందించాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందరికీ లభించాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో ఉండాలన్నారు.…

తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి

Ugadi Celebrations

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30 : హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన విశ్వావసు నామ ఉగాది వేడుకల (Ugadi Celebrations) కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. విశ్వావసు నామ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలతో పాడి పంటలతో విలసిల్లాలని, పారిశ్రామికీకరణ…

రాజకీయాల కోసమే డిఎంకే, కాంగ్రెస్ నాటకాలు

త్రిభాషా సూత్రం కాంగ్రెస్ హయాంలోనిదే.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29 :  దేశంలో త్రీ లాంగ్వేజ్ ఫార్ములా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే రూపుదిద్దుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.  దేశంలో హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని ఒత్తిడి చేశామా?  కొత్త విద్యా విధానం తీసుకొచ్చేందుకు తమిళనాడుకు చెందిన కస్తూరి…

ఛత్తీస్‌గఢ్‌ ‌దండకారణ్యంలో కాల్పుల మోత

భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు 17 మంది మావోయిస్టులు మృతి మృతుల్లో అగ్రనేత జగదీశ్.. అతని తలపై 25 లక్షల రివార్డు భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 29 : ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలో మరోసారి భారీగా కాల్పుల మోత మోగింది. భద్రత బలగాలకు , మావోయిస్టులకు మధ్య కొన్ని గంటల పాటు భీకర కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో 17 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. వీరిలో కీలకనేత దండకారణ్య స్పెషల్‌ ‌జోన్‌…

హిమాచల్ ప్రదేశ్ తో చారిత్రాత్మక ఒప్పందం

గ్రీన్ పవర్ లక్ష్య సాధనకు ముందడుగు జల విద్యుత్ తో విశ్వసనీయత, ఆర్థికంగా మేలు డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29 : తెలంగాణ రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని, విద్యుత్ వనరుల విస్తరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ…

సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మకమైన సంస్కరణ

దేశంలోనే తొలిసారి తెలంగాణలో మొదలు పేదల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు డీలర్లకు కమీషన్ పెంపునకు యోచన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, ప్రజాతంత్ర, మార్చి 29 : సన్న బియ్యం పంపిణీ పథకం స్వతంత్ర భారత దేశంలోనే విప్లవాత్మకమైన మార్పు అని రాష్ట్ర నీటిపారుదల, పౌర…