Tag telangana

ప్ర‌పంచ‌స్థాయిలో ఫ్యూచ‌ర్ సిటీ

-13 ల‌క్ష‌ల‌మందికి ఉద్యోగాలు – 13500 ఎక‌రాల్లో నిర్మాణం -9ల‌క్ష‌ల జ‌నాభా – డేటా సెంట‌ర్ల‌కోసం 400 ఎక‌రాలు – ఆరు అర్బ‌న్‌జిల్లాలుగా ఏర్పాటు – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు  దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే ప్రపంచ స్థాయి నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…

తెలంగాణ ఉద్య‌మ‌మంటేనే కేసీఆర్ త్యాగం

-ఆయ‌న చేసిన పోరాట ఫ‌లిత‌మే నేటి ప్ర‌త్యేక రాష్ట్రం – త‌న శ‌వంపై తెలంగాణ జెండా క‌ప్ప‌మ‌న్న త్యాగ‌శీలి కేసీఆర్‌ – కేసీఆర్ దీక్షాదివ‌స్ లేక‌పోతే డిసెంబ‌ర్ 9లేదు – డిసెంబ‌ర్ 9లేక‌పోతే జూన్ 2లేదు – తెలంగాణ‌ను వెనుబ‌డేలా చేశారు – విజ‌య్ దివ‌స్ సంద‌ర్భంగా హ‌రీష్‌రావు  డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో సువర్ణ…

ఏయిర్‌పోర్టుల అనుమతికి నో చెప్పిన కేంద్రం

‘మామునూర్‌’‌లో భూసేకరణే ఆలస్యం మామునూరు మినహా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఇతర గ్రీన్‌ఫీల్డ్ ఏయిర్‌పోర్టులకు కేంద్రం అనుమతి నిరాకరించింది. దీంతో తమ ప్రాంతంలో విమానాలు ఎగిరేది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి తీరని నిరాశ ఎదురైంది. దాదాపు పది సంవత్సరాలుగా భూ అన్వేషణ, సర్వేలు, సాంకేతిక విషయాలపేర గడుపుతూ వొస్తున్న కేంద్రం, ప్రతిపాదనలో ఉన్న మూడు…

విజయవంతమైన తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్ 

ఫోటో : ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో ఒలెక్ట్రా( Olectra) ఎలక్ట్రికల్ కారును ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. స్వయంగా కారు నడిపిన సీఎం, అనంతరం ఎలక్ట్రిక్ బస్సును పరిశీలించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి శ్రీధర్ బాబు. తొలి రోజున చారిత్రాత్మకంగా పెట్టుబడులు  ఆర్థిక సదస్సులో పెట్టుబడుల వెల్లువ  ఒకేరోజు…

హైదరాబాద్‌ ‌దేశ అర్థిక వ్యవస్థకు మూలస్తంభం

-ఐటి, ఇన్నోవేషన్‌, ‌ఫార్మా, ఏరోస్పేస్‌ ‌టెక్నాలీజలకు కేంద్రం -హైదరాబాద్‌ ‌బ్రాండ్‌ ఇమేజీనిపెంచేందుకు కలసికట్టుగా కృషి -రాష్ట్రాల సహకారంతోనే వికసిత భారత్‌ ‌కల సాకారం -ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా భారత్‌ అవతరణ -తెలంగాణ గ్లోబల్‌ ‌సమ్మిట్‌లో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ‌హైదరాబాద్‌ ‌కేవలం ఓ రాష్ట్రానికి రాజధాని నగరం కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం లాంటిదని…

వికసిత్‌ ‌భారత్‌ ‌దిశగా తెలంగాణ రైజింగ్‌

అట్టహాసంగా తెలంగాణ రైజింగ్‌ ‌గ్లోబల్‌ ‌సమ్మిట్‌ -ప్రారంభించిన గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ  -2047 ‌నాటికి 3 ట్రిలియన్‌ ‌డాలర్లకు ఎదగాలని ఆకాంక్ష నెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్‌ ‌గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌ఘనంగా ప్రారంభమైంది. సమ్మిట్‌ను గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ ప్రారంభించారు.సోమవారం ఫ్యూచర్‌ ‌సిటీలో తెలంగాణ రైజింగ్‌ ‌గ్లోబల్‌ ‌సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌…

ప్ర‌పంచ విద్యా కేంద్రంగా తెలంగాణ‌

– 3 ట్రిలియ‌న్ల ల‌క్ష్య సాధ‌న‌కు విద్య‌, వైద్య రంగాలే కీల‌కం -గ‌త ఏడాది 16 న‌ర్సింగ్ క‌ళాశాల‌లు ప్రారంభం – న‌ర్సింగ్ విద్యార్థుల‌కు విదేశీ భాష‌ల్లో శిక్ష‌ణ‌ – మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌ తెలంగాణను ప్రపంచ విద్యా కేంద్రంగా  తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.…

రెండేళ్ల పాల‌న‌లో ప్రజ‌ల‌కు క‌డ‌గండ్లే మిగిలాయి

-నిస్సారం, నిష్ఫ‌లం, నిర‌ర్థకం…ఇదీ రేవంత్ పాల‌న‌ -ప్ర‌జాద‌ర్బార్ ఫిర్యాదులు చెత్త కుప్ప‌ల్లో -ప్ర‌జాభ‌వ‌న్‌లో జ‌ల్సాలు, విందులు – మంత్రుల భారీ కుంభ‌కోణాలు – అట‌కెక్కిన ఆరు గ్యారంటీలు – ఇది కాంగ్రెస్ కాదు “స్కాంగ్రెస్‌” – మాజీ మంత్రి హ‌రీష్‌రావు విమ‌ర్శ‌   కాంగ్రెస్ పాల‌న‌లో తెలంగాణ ప్ర‌జ‌లు అనుభ‌విస్తున్న క‌డ‌గండ్ల‌కు రెండేళ్లు ముగిసాయ‌ని బీఆర్…

అట్టహాసంగా గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌ప్రారంభం

-రెండు రోజులపాటు ట్రాఫిక్‌ ‌మళ్లింపు -సమ్మిట్‌ ‌చుట్టూ భారీగా బందోబస్త్ ఏర్పాటు   ‌తెలంగాణ రైజింగ్‌ ‌పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారత్‌ ‌ఫ్యూచర్‌ ‌సిటీలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న గ్లోబర్‌ ‌సమ్మిట్‌ ‌ప్రారంభమయ్యింది. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం గవర్నర్‌…