Tag telangana news

మన తల్లి భాషలను కాపాడుకుందాం

ప్రాంతీయ భాషలకు కేంద్రం ప్రోత్సాహం మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు… ప్రతి భారతీయుడూ తన మాతృభాషలో చదువుకోవాలి.. మాట్లాడాలి, భాషను ప్రోత్సహించడంలో మీడియా పాత్ర చాలా కీలకం ఇటీవ‌లే 5 భాషలకు ప్రాచీన భాష హోదా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 18 :  ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంద‌ని…

‌తొక్కిసలాటలో శ్రీతేజ్‌ ‌పరిస్థితి విషమం!

హాస్పిటల్‌ ‌లో పరామర్శించిన సిపి సివి ఆనంద్‌ ‌సంధ్య థియేటర్‌ ‌లైసెన్స్ ‌రద్దు దిశగా చర్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌17: ఆర్టీసీ క్రాస్‌ ‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌ ‌వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌కు కిమ్స్ ‌హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం కిమ్స్  ‌హాస్పిటల్‌కి వొచ్చిన హైదరాబాద్‌ ‌సీపీ సీవీ ఆనంద్‌.. ‌వైద్యఆరోగ్యశాఖ…

మా హయాంలో ఉచిత విద్యుత్‌కు రూ. 65 వేల కోట్లు

బీఆర్‌ఎస్‌పై ఆర్థిక శాఖ మంత్రి మాటలు అవాస్తవం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 : ‌బీఆర్‌ఎస్‌పై కావాలనే బురద జల్లుతున్నారని, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు  హరీష్‌ ‌రావు అన్నారు. ఉచిత విద్యుత్‌కు బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా…

ఆత్మ పరిశీలన అవసరం !

special lstories, prathyeka vyasaalu, telangana news

 సంబరాలు సరే..  హావిూల సంగతేమిటి? సవాల్ గా మారిన  కౌలు రైతుల రుణాల సమస్య   కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రేవంత్‌ రెడ్డి సారధ్యంలోని  ఏడాది పూర్తి చేసుకుని ఘనంగా విజయోత్సవ సంబరాలు చేసుకుంది. ఇందులో తప్పు పట్టవలసినది ఏవిూ లేదు. ఐతే, విజయోత్సవాలు జరుపుకునే సందర్భంలో తాము ఏం సాధించాం అనేది చెప్పడం సంప్రదాయం.…

నిరుద్యోగులతో పాలకుల చెలగాటం!

Unemployment in India

బిజెపి ప్రభుత్వం ద్రోహపూరిత వైఖరి నిరుద్యోగుల ఆశలు అడియాసలేనా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలంగా కడప ఉక్కు పరిశ్రమ పేరుతో  నిరుద్యోగులతో చెలగాట మాడుతున్నాయి. పరిశ్రమ వొస్తే ఉద్యోగాలు వస్తాయని, బతుకులు బాగు పడతాయని ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలు అడియాసలు అవుతున్నాయి. కడపస్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని  లోక్‌సభలో కేంద్ర…

వ్యవసాయ సంక్షోభం పై చర్యలేవీ?

 రైతన్నలపై మోదీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి సమస్యల వలయంలో అన్నదాతలు, ఆత్మహత్యల బాట పడుతున్న వ్యవసాయ కార్మికులు దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల సమర్పించిన మధ్యంతర నివేదిక  కళ్ళకు కట్టినట్టు చూపింది. సమస్యల వలయంలో చిక్కుకున్న అన్నదాతలు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యల బాట పడుతున్న తీరును…

దేశానికి రెండో రాజధాని అంత ఆషామాషీ కాదు!

second capital of the country is not easy

కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మధ్య సుప్రీంకోర్టు దిల్లీ నగరాన్ని ఏం చేయబోతున్నారని ప్రశ్నించింది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా దిల్లీలో కాలుష్యం తీవ్రంగా ఉందని,. తాను ఎప్పుడు దిల్లీకి వొచ్చినా అనారోగ్యం పాలవుతున్నానని ఇటీవల చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిణామాల మధ్య దిల్లీని దేశ రాజధానిగా ఇంకా కొనసాగించాలా అని సాక్షాత్తు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత…

డీఎస్సీ 2024 ఎస్‌జిటి స్పోర్ట్స్‌ కోటాలో గోల్‌మాల్‌..!

దొంగ సర్టిఫికెట్లతో టీచర్‌ పోస్టులు పొందిన అభ్యర్థులు అభ్యర్థుల సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్‌ జాబితా ప్రకటించడంలో జాప్యం దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని అనుమానాలు విచారణలో అధికారుల నిర్లక్ష్యం.. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోట నియామకాల్లో అక్రమాలు జరిగాయాన్న ఆరోపణలపై అధికారులు ఎందుకు స్పందించడం లేదు..? డీఎస్సీ ఎస్‌జిటి స్పోర్ట్స్‌ కోటా  టీచర్‌ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిగ్గ…

‘జమిలి’ ఆలోచన వెనుక ఆంతర్యం?

కేంద్ర కేబినెట్‌ ‘జమిలి’  ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించే బిల్లులనే ప్రభుత్వం తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ జమిలి ఎన్నికలకు దేశంలో 32 పార్టీలు అనుకూలంగా ఉన్నాయి. 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీని వల్ల స్థానిక, ప్రాంతీయ అంశాలు పక్కకు పోయి…