Tag telangana news

17.03 లక్షల రైతుల అకౌంట్లలో రైతుభరోసా

ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం1126.54 కోట్లు రైతుభరోసా నిధులు జమ రైతు సంక్షేమానికే మొదటి ప్రాధాన్యం రైతుభరోసా నిధులు జమ ప్రారంభించాం.. వెల్లడించిన  వ్య‌వ‌సాయ శాఖ‌మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రావు రైతు భరోసా డబ్బుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర‌ రావు శుభవార్త చెప్పారు. ఇటీవల అగిన రైతు భరోసా నిధుల జమను తిరిగి…

కుల గణనతో దేశం చూపు తెలంగాణ వైపు..

సామాజిక న్యాయానికి క‌ట్టుబ‌డి ఉన్నాం. కుల గణనలో పాల్గొనని వాళ్లు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చు. కుట్రదారులు చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్ర‌జ‌లు తిప్పికొట్టారు. మా అధికార యంత్రాంగం  శాస్త్రీయంగా సర్వే చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు   కులగణన సర్వే విజయవంతంగా పూర్తి చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు…

మ‌హిళా క్రికెట‌ర్  గొంగడి త్రిషకు కు రూ.కోటి న‌జ‌రానా

 ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి భారత యువ క్రికెటర్‌ గొంగడి త్రిష కు తెలంగాణ సర్కారు భారీ నజరానా ప్రకటించింది. అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌-2025లో సత్తా చాటిన ఈ ఆల్‌రౌండర్‌కు కోటి రూపాయల నజరానా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం ప్రకటించారు. భవిష్యత్తులో త్రిష మరింత గొప్పగా రాణించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. హైద‌రాబాద్‌ జూబ్లీహిల్స్…

అణగారిన కులాలకు మేలు చేయాలని ఉందా?

ఈ శీర్షికలోనే 2024 నవంబర్‌ 7‌న రాసిన వ్యాసంలో ‘‘…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల గణనను చేపట్టడం, ప్రత్యేకంగా రాహుల్‌ ‌గాంధీ ఈ కార్యక్రమ ప్రార ంభం కోసం రావడం ఆహ్వానించదగిన సంగ తులే. కాని కులగణన విషయంలో కాంగ్రెస్‌ ‌చరిత్ర వల్ల, తెలంగాణ ప్రభుత్వ చరిత్ర వల్ల, ఇతర రాష్ట్రాల కులగణన అనుభవాల వల్ల…

బడ్జెట్‌ ‌లో తెలంగాణ పై సవతి ప్రేమ ..!

 ఇటీవల కేంద్ర బడ్జెట్‌ ‌లో రూ.50, 65, 345 లక్ష కోట్లు ప్రవేశపెట్టితే తెలంగాణకు కేటాయింపులు చేయడానికి తెలుగు కోడలికి చేతులు రాలేదు. ‘దేశమంటే మట్టి కాదోయ్‌.. ‌దేశమంటే మనుషులోయ్‌’ అనే  గురజాడ మాటలు తెలంగాణ పై నీటి మూటలు అన్నట్లుగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి 20సార్లు దిల్లీ వెళ్లి వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం…

వ్యథాలాపన – వృథా కాలయాపన!

రాజకీయ నీడలో అక్షరాలకు హంగులు భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో వ్యక్తిగత హననం ‘వినదగునెవ్వరు చెప్పిన’ అన్నది చెప్పేది మంచి అయినప్పుడు  కరెక్టే. ద్వేషభావం, కోపం, బాధ కలిగించనివి, అసత్యాలు కానివి చెప్పడమైనా, వినడమైనా మంచిదే. కానీ నేడు ఆ సంస్కృతి కనపడడం లేదు. సెల్‌ ‌ఫోన్‌ ‌విచ్చలవిడి వాడకం మొదలైన దగ్గర నుండి సంభాషణల…

భారం దించుకున్న బడ్జెట్‌ ‌తెలంగాణ కు తీరని శాపం

పేదలు, యువత, రైతులు, మహిళల పురోభివద్ధే లక్ష్యంగా కేంద్రం 2025-26 బడ్జెట్‌ ‌ను పార్లమెంటు ముందు ఉంచింది. వికసిత్‌ ‌భారత్‌ ‌దిశగా…… సంస్కరణలు కొనసాగిస్తామని చెబుతూనే సంక్షేమానికి పెద్దపీట వేసింది. పదిరంగాలకు ఊతమిచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ప్రకటించింది. దేశంలో ప్రాంతీయ అనుసంధానతను పెంచేందుకు కొత్త పద్దులో మరింత ప్రాధాన్యం ఇచ్చింది. ఎమ్‌ఎ• •ఎమ్‌ఈ ఎగుమతులను…..…

కులగణన సర్వేల లెక్కల్లో పొంతన లేదు

•జనాభాను తక్కువ చేసి చూపారన్న విపక్షాలు •సర్వే తీర్మానంతో సరిపోదన్న బిఆర్‌ఎస్‌, ‌బిజెపి •సమగ్రత లేదన్న శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌పాయల్‌ ‌శంకర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి4: ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన సర్వేపై వాడివేడి చర్చ జరిగింది. కులగణన సర్వే నివేదికలో పొందుపర్చిన అంశాలపై బిజెపి ఎమ్మెల్యే పాయల్‌ ‌శంకర్‌, ‌బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే…

‌ప్రజాప్రభుత్వంలో రిటైర్డ్ ఉద్యోగులకూ తప్పని అవస్థలు

కనీసం హాస్పిటల్‌కు వెళ్దామన్న డబ్బుల్లేని పరిస్థితి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : చేతకాని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వల్ల ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారని, దీనిలో భాగంగానే  రిటైర్డ్ ‌ప్రభుత్వ ఉద్యోగులూ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. ఈ…