బతుకమ్మ అంటేనే మన తెలంగాణ బతుకు చిత్రం..

” బతుకమ్మ సంబురాలలో… తెలంగాణ స్త్రీలు తొమ్మిది రోజులు బతుకమ్మ పూలను పేర్చినట్టే, మన ఆడోళ్లు తీరొక్కతీరుగ ఒక్కొక్క నగ ఏసుకుంటూ సింగారించుకుంటేనే పండుగకు పానం వస్తుంది .అదే మన తెలంగాణ సంస్కృతి గొప్పతనం!.బతుకమ్మ పండుగ దగ్గర పడుతాంది. తెలంగాణ పల్లె పల్లెన రంగురంగుల పూలు పల్కరించేటి సంబురం. కట్లఫూల కాన్నించి గుమ్మడి పూల సంబురం. పూల…




