Tag Telangana High court

వ్యవస్థల వైఫల్యానికి అద్దం పడుతున్న ‘దత్తత’ దందా!

తెలంగాణ రాష్ట్రంలో పసిబిడ్డలు, చిన్నారుల అక్రమ దత్తత, మానవ అక్రమ రవాణా అంశాన్ని తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 22న స్వయంగా ప్రజాప్రయోజన వ్యాజ్యంగా (సూమోటో) స్వీకరించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ అక్రమ నెట్‌వర్క్‌ల విస్తృతిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.…

సంక్షేమానికి చట్ట రక్షణ అవసరం!

కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ అమ‌లుపై స్టేను హైకోర్టు డివిజన్ బెంచ్ నిలిపివేయ‌డంతో ఈ ప‌థ‌కాల అమ‌లును కొన‌సాగించ‌డానికి ఏర్ప‌డిన అడ్డంకి  తొల‌గిపోయింది. సెప్టెంబర్ 1న తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌ల డివిజన్ బెంచ్, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన ఎనిమిది జీఓల అమలును నిలిపివేసిన సింగిల్ జడ్జి మధ్యంతర…

నిర్భయంగా సాగుతున్న దందా… నిర్లజ్జగా నిఘా?

Telangana Infant-Sale Racket

తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పసిబిడ్డల అమ్మకాల ముఠాల ఉదంతంపై తెలంగాణ హైకోర్టు వ్యక్తం చేసిన ఆందోళన అత్యంత తీవ్రమైనది, ఆలోచింపజేసేది. సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసిన 3 నుండి 9 ఏళ్ల పసిపిల్లల అమ్మకాల ఉదంతాన్ని విచారించిన ధర్మాసనం, ఇది కేవలం ఒక ప్రాంతానికో, జిల్లాకో పరిమితమైన సమస్య కాదని, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన ఒక…

ఆక్రమణలు తొలగించాలి… పౌరుల హక్కులను కాదు

హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికావడం కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా రాజకీయ అండదండలు, అధికారుల నిర్లక్ష్యం, రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాలు కలిసి నగర సహజ వనరులను కబళించాయి. వాటిని పరిరక్షించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRAA) లక్ష్యం అవసరమైనదే. కానీ ఎంత గొప్ప లక్ష్యంతో ఏర్పడిన సంస్థ అయినా చట్టానికి…

హైడ్రాకు హైకోర్టు మొట్టికాయ‌లు!!

High Court Raps HYDRAA Tough Questions Over Its Actions

హైదరాబాద్ నగరాన్ని విపత్తుల నుండి రక్షించడానికి, ప్రభుత్వ ఆస్తులు, చెరువులను కాపాడటానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా ఇటీవల తీసుకుంటున్న కొన్ని శరవేగపు చర్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రజా ప్రయోజనాల పేరిట ప్రభుత్వ విభాగాలు తీసుకునే నిర్ణయాలు కొన్ని వివాదాస్పదమవుతున్నాయి.. అవి చట్ట పరిధులను, న్యాయవ్యవస్థ ఆదేశాలను ఉల్లంఘించినప్పుడు ప్రజాస్వామ్య…

కాళేశ్వరంపై కోర్టు నోటీసుల వేడి!!

కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం, దాని పునరుద్ధరణపై న్యాయవాది శ్రీరాంభట్ల శరత్ కుమార్ దాఖ‌లు చేసిన రిట్ పిటిషన్ పై విచార‌ణ జ‌రిపిన తెలంగాణ హైకోర్టు (జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి బెంచ్), ఈనెల 15న కేంద్ర ప్రభుత్వానికి (కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ), రాష్ట్ర ప్రభుత్వానికి మరియు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ ఏ)…

ఆ తహసీల్దార్ జీతం ఆపేయండి..

హన్మకొండ కలెక్టర్కు హైకోర్టు ఆదేశం రైతు కుటుంబానికి పరిహారం చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా హైదరాబాద్, మార్చి 18 : వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం మంజూరు చేసినా అందజేయని ఆత్మకూరు మండలం తహసీల్దార్ (tahsildar) వేతనాన్ని నిలిపివేయాలని హనుమకొండ కలెక్టర్‌‌కు…