Tag special Article

ముఖయోగం!

మెరుపు తీగెలు డ్రెస్సింగ్ టేబుల్ యెక్కి అద్దంలో చూసుకున్న మార్జాలానికి యెదురుగా పిల్లి కనిపించింది! ‘మార్జాలమా నువ్వు పిల్లిగా మారిపోయావేం?’ ఆందోళనగా అడిగింది మార్జాలం. అలా అడుగుతున్నప్పుడు ‘జటా కటాహ సంభ్రమమ్ భ్రమమ్ – నిలింప నిర్జరీ – విలోల వీచి వల్లరి – విరాజ మాన మూర్ధవి – ధగద్దగ ధగజ్వలల్ల – లలాటా…

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక జమలాపురం కేశవరావు

నిజాం నిరంకుశ పాలనలో  బానిసలుగా బతుకుతున్న వారి స్వేచ్ఛకోసం, తమ జీవితాన్ని త్యజించిన వారిలో ‘సర్దార్ జమలాపురం కేశవరావు’ ముందు వరుసలో నిలుస్తారు.. కట్టెదుట జరుగుతున్న అన్యాయాలకు చూస్తూ, సహిస్తూ ఉండలేక ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఏకైక లక్ష్యంగా జీవితాంతం మందుకు సాగారు. హైదరాబాద్‌ రాజ్యంలో కాంగ్రెస్‌  పార్టీకి జీవంపోసి, ప్రజా శ్రేయస్సు కోసం సర్వస్వం…

పిల్లలతో జాగ్రత్తా ? లేదంటే ప్రమాదం !

ఈ రోజుల్లో పిల్లలంటే ఎంతో ప్రేమ ! వారిని వారి తల్లిదండ్రులు కొట్టరు,తిట్టరు,ఎన్ని చిలిపిపనులు చేసిన, చూసిచూడనట్లు వ్యవ హరిస్తారు. ప్రత్యేకంగా తం డ్రులకు వారీ పుత్ర సంతానంపై అమితమైన ప్రేమ, ఎందుకంటే ఎక్కువ సమయం వారితో గడ పరు కదా ! అదే కారణం కావొ చ్చు ! కాబోలు. తల్లి ఇంతో అంత…

సెల్ ఫోన్ వాడకం… పిల్లలకు ప్రమాదం…!

సెల్ ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఎంతలా అంటే పడుకుని లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనే వరకు మన తోనే ఉంటుంది. మళ్లీ పడుకున్న తర్వాత మన పక్కనే ఉంటుంది. క్షణానికి ఒక్కసారైనా బుల్లి సెల్ఫోన్ ను చూడందే నిద్రపట్టదు. ఇది పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు అందరికీ ఇదే రుగ్మతలా మారిపోయింది.…

స్టేచర్‌, స్ట్రేచర్‌, మర్చురీ….

అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలపై లొల్లి  సభ్యుల పరస్పర  విమర్శనాస్త్రాలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగంపై గత రెండు రోజులుగా జరుగుతున్నచర్చ నేపథ్యంలో రెండు వివాదాస్పద అంశాలు చోటుచేసుకున్నాయి. ఒక విధంగా చర్చ ప్రారంభమైన రోజునే ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌కు…

వరంగల్‌ కు గాలిమోటరూ, గాలి మాటలూ!

ఎట్టకేలకు వరంగల్‌ (మామునూరు) విమానా శ్రయం కదలిక ప్రారంభమయింది. రాష్ట్రంలో హైదరా బాద్‌ (శంషాబాద్‌) అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత రెండో విమానాశ్రయంగా వరంగల్‌ విమానా శ్రయం రాబోతున్నది. నిజానికి రెండో ప్రపంచ యుద్ధ కాలానికి ముందే 1930లలో నిర్మాణమైన ఈ విమానాశ్రయం ఇరవయో శతాబ్ది తొలి అర్ధభాగంలో దేశంలో ప్రధానమైన విమానాశ్రయాల్లో ఒకటిగా ఉండిరది. అది…

ప్రకృతి ఒడిలో కోయల మాఘ పున్నమి

Koyala Magha Punnami

కోయ సమాజం లో మూడు నుండి ఏడు గట్ల వరకు ఉన్న  వీరిలో ముఖ పరిచయాలు అవసరం లేకుండానే ఎవరు అన్నదమ్ములు, ఎవరు బావ బామ్మర్దులు, వరస, వియ్యాలు  ఎవరి మధ్య  ఇచ్చిపుచ్చుకునే గొప్ప శాస్త్రీయతను జెనెటికల్‌ ‌గా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్కృతి ప్రపంచం ముంగిట ఉంచినప్పటికీ  మతాల కంటే గొప్ప శాస్త్రీయత ఈ…

దొందూ దొందే, అందరివీ అబద్ధావోస్‌ ‌లే!!

స్విట్జర్లాండ్‌ ‌లోని దావోస్‌ ‌లో జనవరి 20-24 ల్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరం సదస్సులో ఒక లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాల మీద సంతకాలు జరిగాయని రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకు ముందు 2024 జనవరిలో జరిగిన సమావేశాల్లో ఇట్లాగే రు. 40,232 కోట్ల ఒప్పందాలు కుదిరాయని…

త్వరలోనే మావోయిస్టులేని భారత్‌

ప్రస్తుతం దేశంలో కొన ఊపిరితో మావోయిజం.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఛ‌త్తీస్‌గ‌డ్‌లోని గరియాబంద్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మంగళవారం 14 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఆ మృతుల్లో మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ నేత జయరాం అలియాస్‌ చలపతి కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. మావోయిజానికి…