Tag Public Health

ఫ్యాషన్‌ ముసుగులో… నికోటిన్ ఉచ్చు!

World No Tobacco Day

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం-2026 థీమ్: “ఆకర్షణల ముసుగు తొలగిద్దాం… నికోటిన్, పొగాకు పరిశ్రమల ఎత్తుగడలను తిప్పికొడదాం” పొగాకు… నేటి సమాజాన్ని నిశ్శబ్దంగా కబళిస్తున్న ప్రమాదకర వ్యసనం. సిగరెట్లు, బీడీలు, చుట్టలు మాత్రమే కాదు… గుట్కా, ఖైనీ, జర్దా వంటి నమిలే ఉత్పత్తులు కూడా లక్షలాది మంది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వీటిలో ఉండే ‘నికోటిన్’ అనే రసాయనం…

“ఆశా” కార్యకర్తలను ఆదుకోవాలి

రాష్ట్ర  ఆరోగ్య ముఖచిత్రంలో ‘ఆశా’ (ASHA – Accredited Social Health Activists) కార్యకర్తలు ఒక విడదీయలేని భాగం. గ్రామాల్లో గర్భిణి నమోదు మొదలుకొని, టీకాలు వేయించడం, అంటువ్యాధుల నియంత్రణ వరకు వీరు అందించే సేవలు అమూల్యం. అయితే, వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఈ 28 వేల  మహిళా కార్యకర్తల జీవితాల్లో మాత్రం ‘ఆశ’ మృగ్యమవుతోంది.…

చారిత్రాత్మక ఒప్పందమా….చరిత్రహీన లొంగుబాటా?

“భారత దేశ వాణిజ్య అంశాలు వాషింగ్టన్ లో నిర్ణయాలు జరుగుతున్నాయి. ఎవరి దగ్గర చమురు కొనాలి, ఎవరి దెగ్గర కొనకూడదు అని అమెరికా నిర్ణయించే దౌర్భాగ్య స్థితికి నెట్టివేయబడ్డాము. మొదట్లో భారత్ ఇరాన్ నుండి చమురు కొనే సమయంలో ఇరాన్ పై ఆంక్షలు విధించింది అమెరికా. ఇరాన్ నుండి కొనటం నిలిపివేసింది భారత్. ఆ తరువాత…

ప్రజారోగ్యం పై పాలకుల నిర్లక్ష్యం

ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం. మ‌నిషి ధ‌నం కోల్పోయినా ప‌ర‌వాలేదు, తిరిగి సంపాదించుకోవొ చ్చు. కానీ ఆరోగ్యం కోల్పోతే చాలా క‌ష్టం. అనారోగ్యం పాలైన మ‌నిషి ఏ ప‌నీ చేయ‌లేడు. ఇది అత‌ని మ‌నుగ‌డ‌నే దెబ్బ‌తీ స్తుంది. కుటుంబ‌ పెద్ద అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం రోడ్డున ప‌డ‌క త‌ప్ప‌దు. ఇదే స‌మాజానికి కూడా వ‌ర్తిస్తుంది. ఆరోగ్య‌వంత‌మైన స‌మాజం…

యువతకు చీడగా మారిన డ్రగ్స్ దందా!!

Drug Trafficking Has Become a Scourge for the Youth

 ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (25) మరణం తెలంగాణలో గంజాయి స్మగ్లర్ల అరాచకాలు ఏస్థాయిలో ఉన్నాయో తెలియజెబుతోంది. జనవరి 23న ఆమెపై దాడి జరగ్గా, హాస్పిటల్‌లో మరణంతో పోరాడి జనవరి 31న తుదిశ్వాస విడవడం విషాదం. జనవరి 23 రాత్రి గంజాయి అక్రమ రవాణాపై సమాచారమందుకున్న నిజామాబాద్‌కు చెందిన  ఎక్సైజ్ బృందం మాధవనగర్ ప్రాంతంలో వాహనాల…

‌ప్రజారోగ్యానికి ఆర్థికానికి జనరిక్‌ ‌మందులే మేలు

వైద్యులు జనాలకు ఆయుష్షు పోస్తారు, ఆయుష్షు పెంచుతారు. అందుకే నారాయణులని, కనిపించేదేవ్లు•ని జనం కొనియాడుతారు. ఈ పవిత్ర కార్యం నిర్వహించబడే చోట వ్యాపారం చేస్తే ప్రజారోగ్యం ఏమైపోవాలి ? అందుకే అభివృద్ధి చెందిన దేశాలలో మాదిరిగా ప్రభుత్వాల ఆధీనంలో నిర్వహిస్తూ, మానవీయ దృక్పథంతో సామాజిక స్ప•హతో పాలకులు వ్యవహరించాలి. వైద్య విద్యంను పూర్తిగా ప్రభుత్వాలు ఉచితంగా…