Tag Prajatantra

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 31 : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. మావోయిస్టులు దంతెవాడ, బీజాపూర్‌ ‌జిల్లాల సరిహద్దులోని ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రత బలగాలు ఆ ప్రాంతంలోకి వెళ్లాయి. మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రత బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఒక మహిళా మావోయిస్టు తీవ్రంగా బుల్లెట్లు తగలడంతో అక్కడిక్కడే…

నిరుద్యోగ యువత కోసం భారీగా పెట్టుబడులు

˜రాజీవ్‌ యువ వికాసం పథకానికి 10 వేల కోట్లు ˜ఏప్రిల్‌ 14 వరకు దరఖాస్తులు స్వీకరించండి ˜వీడియో కాన్ఫరెన్స్‌ లో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 31 :  రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని, అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ…

ముదురుతున్న హెచ్‌సిఎ, సన్‌రైజర్స్‌ వివాదం

Caste census

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సీరియస్‌.. ˜కాంప్లిమెంటరీ పాస్‌ల కోసం బెదిరిస్తే కఠిన చర్యలు ˜విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 31: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరుగుతున్న వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంప్లిమెంటరీ పాస్‌లు కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంఛైజీని బెదిరిస్తున్నారనే ఆరోపణలు వొచ్చాయి.…

‌ప్రపంచ స్థాయి పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్‌..

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి •నగరంలో జీసీసీ ఏర్పాటుకు ముందుకొచ్చిన వాన్‌ ‌గార్డ్ ‌సంస్థ •ఏఐ, డేటా అనాలిసిస్‌, ‌మొబైల్‌ ‌టెక్నాలజీ సెంటర్‌ •ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం •నాలుగేళ్లలో 2300 మందికి ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : తెలంగాణ రైజింగ్‌ ‌విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి జీసీసీ గమ్య…

నెట్ ఫ్లిక్స్ సీరియల్‘ అడోలసెన్స్’ చెబుతున్న సత్యం …

యుక్తవయసు బాలలతో మెలిగే నైపుణ్యాలను వ్యవస్థలు,తల్లిదండ్రులు ఉపా ధ్యాయులు  మెరుగు పరచుకోవాలి… ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ షో ‘Adolescence’ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ షోలో, తన తో పాటు చదువుకుంటున్న బాలికను  హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 ఏళ్ల బాలుడి కథను ప్రదర్శించారు. ఈ సంఘటన అతని కుటుంబాన్ని తీవ్ర మనస్తాపానికి గురిచేసిన విధానం హృదయ విదారకంగా ఉంటుంది. ఇందులో…

ఆరెస్సెస్‌ ‌వ్యవస్థాపకులు కేశవ్‌ ‌బలీరాం హెడ్గేవార్‌

‌నేడు కేశవ్‌ ‌బలీరాం హెడ్గేవార్‌ ‌జయంతి కేశవ్‌ ‌బలీరాం హెడ్గేవార్‌ (ఏ‌ప్రిల్‌ 1, 1889 – ‌జూన్‌ 21, 1940) ‌భారత దేశంలో హిందూ జాతీయ వాద భావజా లానికి ఒక బలమైన పునాది వేసిన వ్యక్తి. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌. ‌యస్‌.‌యస్‌.) ‌వ్యవస్థాపకుడిగాసుపరిచితులు. హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయాలనే దృఢ సంకల్పంతో…

జనధర్మే వరంగల్‌ ‌వాణి

తెల్లవారుఝామున చదువరుల ఇంటిముందు పత్రికను ప్రతిరోజూ అందించేందుకు, కొన్ని గంటల దాకా సైకిల్‌ ‌తొక్కుకోవలసిందే.ఎడిటర్‌ అయ్యే దాకా చిన్నప్ప• •నుంచే సైకిల్‌ ‌తొక్కడమే జీవితం. నాన్నకు కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది. కడుపు పట్టుకుని పక్క అరుగుమీద పడి నొప్పి ఆగేదాక నిలబడేది. నొప్పి తగ్గిన తరువాత కాస్సేపు సైకిల్‌ ‌నడిపేది. నాన్నను తలుచుకోగానే నాకు…

ఐఐటీల్లో ప్రాంగణ నియామకాలు తగ్గడం దేనికి సంకేతం !

భూటాన్‌, ‌మాల్దీవ్స్ ‌లాంటి సార్క్ ‌దేశాలతో పోల్చితే భారత ప్రభుత్వం విద్యకు కేటాయిస్తున్న బడ్జెట్‌ ‌చాలా తక్కువగా ఉంటున్నదని ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్‌ ‌కమిటీ అధ్యయన నివేదిక స్పష్టం చేస్తున్నది. దీనికి తోడుగా గత విద్యా సంవత్సరాలతో పోల్చితే 2023 – 24లో ఐఐటిలో బి టెక్‌ ‌చేసిన విద్యార్థినీవిద్యార్థుల ప్రాంగణ నియామకాలు 10 శాతం…

పంచాంగ శ్రవణంలోనూ రాజకీయం

తెలుగు నూతన సంవత్సర ఆరంభం రోజు కూడా రాజకీయ పార్టీలు తమ వైషమ్యాలను వీడలేదు. తెలుగువారు అత్యంత శ్రద్ధతో ఆచరించే ఈ పండుగ రోజున రాష్ట్రంలోని ప్రజలంతా సుఖశాంతులతో జీవించేలా తమ ఇష్టదేవతలను వేడుకొంటూ ఎంతో సంబరంగా జరుపుకోవడం ఒక ఆనవాయితీ. ముఖ్యంగా మనది వ్యవసాయ ఆధారిత దేశం. దేశంలోని డెబ్బై శాతం జనం వ్యవసాయ…