హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని కావాలి
హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అయితే చూడాలనుందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కర్ణాటకలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం బీజాపూర్‌లో ప్రచారం నిర్వహించిన ఓవైసీ.. హిజాబ్ గురించి ప్రస్తావించారు. హిజాబ్ ధరించిన ముస్లిం మహిళ భారత ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ముస్లింలు తినే మాంసం, ధరించే టోపీలు, గడ్డాలను…
