తెలంగాణలో 7న ముగియనన్న రాహుల్ యాత్ర
అదే రోజు భారీ సభకు పిసిసి న్నాహాలు సభ ఏర్పాట్లపై సమీక్షించిన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు నాయకులంతా కృషి చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ పాదయాత్రకు సంబంధించి నిజాం సాగర్ షుగర్ ఫ్యాక్టరీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల…
