మునుగోడులో తుఫాన్ ముందుండే నిశ్శబ్దం
మునుగోడులో ఒక్కసారే తుఫాన్ ముందుండే నిశ్శబ్దం ఆవరించింది. గత నెలరోజులుగా హోరెత్తిన మైకులు, మోగిన కారు హారన్‌లు, ర్యాలీలు, నినాదాలు, చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ మంగళవారం మౌనం దాల్చడంతో ఈ నియోజకవర్గం ఇప్పుడు ప్రశాంతంగా మారింది. నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలకు గత నెల రోజులుగా పలు రాజకీయ పార్టీలు కంటి మీద కునుకు లేకుండా…
