నీ పయనమెటు?
మొగ్గల్ని తెంపేసి పూలను స్వప్నిస్తోన్న రాజ్యంలో మానవత్వం ఏ కత్తెరకు ఉరిపెట్టుకొన్నదో కరుణజి ఏ సమాధుల కింద దాగి ఉన్నదో? సర్వం అవకతవకల కిష్కింధలో ఇనుపపాదాల కింద నలుగుతూ ప్రజాస్వామ్యం అపవిత్రమవుతోన్న వేళ మంచితనానికి స్థానమెక్కడ? మానవత్వానికి మనుగడెక్కడ? చేతకాని పాలనతో వెతల చిరునామాగా మారిన ఏలుబడి క్రూరమృగాలు పొంచిఉన్న ముళ్ళ పొదలా ఉంది, బుసలు…
