ఆయిల్ ట్యాంకర్ బోల్తా మంటల్లో ఇద్దరు సజీవదనం
రోడ్డుపై బోల్తాపడిన ఇంధన ట్యాంకర్ నుంచి ఇంధనాన్ని తీసుకొచ్చుకునేందుకు వెళ్లి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఇండోర్‌కు తరలించారు. మరో 10 మంది క్షతగాత్రులు ఖర్గోన్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారంఉదయం ఆరు గంటల…
