Tag Prajatantra Articles

‌బడ్జెట్‌ ‌లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా?

దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు కేంద్ర భావిస్తోంది.. రాష్ట్ర మంత్రులు, ఏం చేస్తున్నట్టు? కేంద్ర బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01: తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్‌ ‌ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించుకుందని, బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం చోటు లేదని మాజీ మంత్రి…

కేంద్ర బడ్జెట్‌ ‌లో తెలంగాణకు తీరని అన్యాయం

ప్రతి బడ్జెట్‌ ‌లోనూ ఇదే ధోరణి  ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 :  నిర్మలా సీతారామన్‌ ‌ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ ‌లో తెలంగాణా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్‌ ‌డి ఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయని, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల…

ఇది రాష్ట్ర బడ్జెట్‌ ‌కాదు.. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌..

కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 95% తెలంగాణకు లబ్ధి తెలంగాణకు రూ.లక్షా 50 వేల కోట్లు రాబోతున్నాయి ఆదాయ పన్ను పరిధిని 12 లక్షలకు పెంచడం చారిత్రక నిర్ణయం కేంద్ర బడ్జెట్‌ 2025-26‌పై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 :  కేంద్ర బడ్జెట్‌ ఎం‌తో ప్రత్యేకమైందని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి…

పాల్వంచలో బీ హెచ్‌ ఇ ఎల్‌ ‌ప్రాజెక్ట్ ‌నిర్మాణ కార్యక్రమం

 కాకతీయ కలగూర గంప – 17 పాల్వంచలో బీ హెచ్‌ ఇ ఎల్‌ ‌ప్రాజెక్ట్ ‌నిర్మాణ కార్య క్రమంలో ప్రతి రోజూ పని ప్రోగ్రెస్‌ ‌ను గమనిస్తూ నిర్దిష్ట కాల పరిమితిలో పని జయప్ర దంగా ముగించడానికి ప్రయ త్నించేవాళ్ళం. ప్రతి ఆదివారం కూడా పని జరిగేది. అధిక పీడన వెల్డింగ్‌ ‌పని కాబట్టి ప్రత్యేక…

అమెరికా సాంకేతిక ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న డీప్ సీక్

డీప్‌సీక్ అనేది ఉచిత ఏఐ -ఆధారిత చాట్‌బాట్ పేరు, ఇది చాట్ జి పి టి లాగా కనిపిస్తుంది, అనుభూతి చెందుతుంది పనిచేస్తుంది. అంటే ఇది ఒకేలాంటి అనేక పనులకు ఉపయోగించబడుతుంది, అయితే దాని ప్రత్యర్థులతో పోలిస్తే ఇది ఎంత బాగా పనిచేస్తుందనేది చర్చనీయాంశం. గత సంవత్సరం చివర్లో విడుదలైన ఓపెన్ ఏఐ O1 మోడల్…

డ్రీమ్‌ బడ్జెట్‌లో తెలంగాణకు గాడిదగుడ్డు

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది. గత దశాబ్ద కాలంగా తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను కనబరుస్తుందనడానికి శనివారంనాటి బడ్జెట్‌ అద్దంపడుతున్నది. రాష్ట్రంలోని భారతీయ జనతాపార్టీ నాయకులు తప్ప అన్ని రాజకీయ పార్టీలవారు బడ్జెట్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదికేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితంచేసిన బడ్జెట్‌గా ఉందన్న విమర్శలు…

కుల, మత ప్రాంతాలకు అతీతుడు గద్దర్

ఆయ‌న ఆలోచనలను భవిష్యత్ తరాలకు అందించాలి గద్ద‌ర్‌ లాంటి వ్యక్తులు శతాబ్దంలో ఒక్కరే పుడతారు..  అసమానతలు లేని సమాజ నిర్మాణానికి కృషి చేస్తాం..   హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన గద్దర్ 76వ జయంతి ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుల, మత ప్రాంతాలకు అతీతుడైన విశ్వ మానవుడు గద్దర్ అని డిప్యూటీ సీఎం భ‌ట్టి…

మహాత్మా గాంధీకి గవర్నర్‌, ‌సీఎం ఘన నివాళి

మహాత్మా  గాంధీ వర్ధంతి సందర్భంగా గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ, సీఎం రేవంత్రెడ్డి నివాళులర్పించారు. లంగర్‌ ‌హౌస్ లోని  బాపూఘాట్‌ ‌వద్ద వారు అంజలి ఘటించారు. దేశం, స్వాతంత్య్రం కోసం గాంధీ చేసిన సేవలను వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, సీఎస్‌ ‌శాంతికుమారి పాల్గొన్నారు.

నాన్న

నాన్న అనే పదం రెండు అక్షరాలు తన భాద్యతలు మాత్రం మోపెడు తండ్రిగా, కొడుకుగా, భర్తగా అల్లుడిగా తన భాద్యతలు నిర్వహిస్తున్నాడు…. మన పుట్టుకతో సంబురపడుతూ గుండెలపై ఆడించిన రోజులు మధురం నాన్న వేళ్ళు పట్టుకుని బుడి బుడి అడుగులతో ప్రయాణము మొదలు పెట్టి నాన్న భుజాలపై మొదటి సారిగా ప్రపంచాన్ని చూసి….. పోటీ ప్రపంచంలో…