Tag Minister Sitakka

అట్టడుగు వర్గాలకు అండగా కడదాకా నిలబడతా..

తృటిలో ఎన్నో ఎన్ కౌంటర్ల నుంచి బయటపడ్డా.. ఇదంతా నాకు పునర్జన్మే..   నా భర్త నేర్పిన విలువలతోనే ప్రజల కోసం పనిచేస్తున్నా తన భర్త కుంజ రాము 21వ వర్ధంతి సభలో మంత్రి సీతక్క నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనైన మంత్రి చివరి శ్వాస వరకు ఆదివాసీలు పేదలు అట్టడుగు వర్గాల అభ్యున్నతి…

మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌లో పలు  సంస్క‌ర‌ణ‌లు

అంగ‌న్ వాడీ టీచ‌ర్లు, హెల్ప‌ర్ల పోస్టుల‌ భ‌ర్తీకి చర్యలు సిబ్బందిప‌ద‌వి విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాల పెంపునకు ఆమోదం పోడు పట్టాల పేటెంట్ కాంగ్రెస్ కే.. మహిళా భద్రతపై బిఆర్ఎస్ మాట్లాడటం విడ్డూరం బిఆర్ఎస్ పాలనలోనే లక్షన్నరకు పైగా మహిళలపై దాడులు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క  పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా ప్రభుత్వం…

మహిళల కోసం మరిన్ని పథకాలు

మహిళా దినోత్సవం రోజున అమలుకు శ్రీకారం.. •పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌లో ఘనంగా ప్రారంభించేందుకు కసరత్తు •ఉన్నత స్ధాయి సమీక్షలో మంత్రి సీతక్క •అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందించాలని ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 : మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించాలని పంచా యతీ రాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి, మహిళా…

అన్నదాతకు మంత్రి సీతక్క సత్కారం

రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్న మంత్రి ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : ములుగు మండలం ఇచ్చర్ల గ్రామానికి చెందిన రైతు జలాల్‌ను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. 250 క్వింటాళ్ల  వడ్లను జలాల్‌ ‌పండించారు.  జలాల్‌ ‌రైతులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని మంత్రి కొనియాడారు. ప్రజా ప్రభుత్వం అన్నదాతకు అన్ని రకాలుగా…

గిరిజన సంక్షేమానికి క‌లిసిక‌ట్టుగా ప‌నిచేద్దాం..

గిరిజన సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత‌క్క సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల‌కు రూ.2 కోట్లు గిరిజన, ఆదివాసీల సంక్షేమం పై సమీక్ష పార్టీలకు అతీతంగా హాజరైన ఎస్టీ ఎమ్మెల్యేలు సమాజానికి దూరంగా ఉన్న మన గిరిజ‌న, ఆదివాసీల‌ అభివృద్ధి కోసం లక్ష్యంతో పని చేద్దామ‌ని గిరిజన సంక్షేమ, పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీత‌క్క పిలుపునిచ్చారు. మాసాబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో…

సోనియా వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రిస్తున్నారు

బీజేపీవి దిగ‌జారుడు రాజ‌కీయాలకు ఇది నిద‌ర్శ‌నం కృత్తిమ వివాదాలు సృష్టించ‌డం బిజెపి  నైజం రాష్ట్ర‌ప‌తితో అన్ని అవాస్త‌వాల‌నే చెప్పించారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత‌క్క‌ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత సోనియా గాంధీ వ్యాఖ్య‌ల‌ను బీజేపీ వ‌క్రీక‌రిస్తోంద‌ని పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీత‌క్క మండిప‌డ్డారు. అస‌లు స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు లేనిపోని…

అధికారంలో ఉన్న‌ప్పుడు మ‌రుపులు.. అధికారం పోగానే అరుపులు

ప్ర‌జ‌ల‌ను వోట్ల యంత్రాలుగా చూసినందుకే గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి బిఆర్ఎస్‌పై మంత్రి సీత‌క్క ధ్వ‌జం హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల కోసం ద‌ళిత బంధు, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ముందు ఇంటికి ప‌ది వేలు, 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు బీసీ బంధు, మైనారిటీ బంధు పేరుతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి వోట్లు దండుకునే చ‌రిత్ర‌ బీఆర్ఎస్ ద‌ని మంత్రి…

పరిపాల‌న సౌల‌భ్యం కోస‌మే కొత్త మండలాలు

ప‌దేళ్ల సుదీర్ఘ క‌ల సాకారం చేశాం… సమ్మక్క సారక్క స్ఫూర్తితో పనిచేస్తూ జిల్లా అభివృద్ధి కోసం కృషి మంత్రులు సీతక్క, కొండా సురేఖ ములుగు జిల్లా అభివృద్ధి కోసం సమ్మక్క సారలమ్మల స్ఫూర్తితో  పనిచేస్తామని, మల్లంపల్లి గ్రామ ప్రజల సుదీర్ఘ 10 సంవత్సరాల పోరాట ఫలితంగానే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు…

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప‌కడ్బందీగా అమ‌లు చేయాలి : మంత్రి సీత‌క్క

మ‌న ఊరు మ‌న ఎమ్మెల్యే పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10 : ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌బోతున్న ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ను పక్కాగా అమలు చేయాల‌ని మంత్రి సీత‌క్క (Minister Seethakka) అధికారుల‌కు సూచించారు. క్షేత్రస్థాయిలో ముడిపడి ఉన్న అంశాలు కాబట్టి కలెక్టర్లు…