గిరిజనుల సంస్కృతికి వేదికగా ట్రైబల్ మ్యూజయం

గిరి ఉత్పత్తులకు మ్యూజియం ద్వారా మార్కెటింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుతో గిరిజనుల గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి మరింత అవకాశం ఏర్పడిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాచలం ట్రైబల్ మ్యూజియం బ్రోచర్‌ను మంగళవారం శాసనసభ ఆవరణలో మంత్రి పొంగు లేటి…