Tag Indian agriculture

ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ కష్టకాలం

వ్యవసాయం ప్రకృతిపై ఆధారపడిన జీవన విధానం. వర్షం సకాలంలో కురిస్తే రైతు ఇంట ఆనందం వెల్లివిరుస్తుంది.వర్షం ముఖం చాటేస్తే అదే రైతు జీవితంలో ఆందోళన మొదలవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎర్లీ ఎల్‌నినో ప్రభావం ఖరీఫ్ వ్యవసాయంపై ఆందోళన కలిగిస్తోంది. మాన్సూన్ ప్రారంభంలోనే వర్షపాతం తీరులో కనిపిస్తున్న అస్థిరత రైతులను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టుతోంది. ఒకవైపు వర్షాలు…

వానలు పడేట్లులేవు.. కుదేలవుతున్న రైతాంగం

వానాకాలంలో ఎండలు కాస్తున్నాయి. ప్రాజెక్టుల్లో నీళ్ళు అడుగంటాయి. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఆకాశంవైపు చూస్తూ దిగాలుపడుతున్న ప్రజలు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి పరిస్థితి ఇది. నైరుతి రుతుపవనాల ప్రభావం ఆశించిన స్థాయిలో లేకపోవడం, లెనినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితి నెలకొందని శాస్త్రవేత్తలు చెబుతున్న తీరు చూస్తే వర్షాలపైన ఆశవదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.…

పచ్చని పొలాల్లో శిలాజ ఇంధనాల మంట!

 భారత వ్యవసాయం ఎదుర్కొంటున్న కొత్త సవాలు ​డీ-బుల్లకైజేషన్, పశువుల శక్తి కనుమరుగు.. డీజిల్ ఇంజన్ల ఆధిపత్యం భారతదేశం ఒకప్పుడు వ్యవసాయాధారిత దేశంగా, తన సొంత వనరుల మీద తాను ఆధారపడి జీవించిన ఘన చరిత్ర కలిగిన దేశం. కానీ, గత ఎనిమిది దశాబ్దాల్లో సంభవించిన పారిశ్రామిక మరియు సాంకేతిక విప్లవాలు వ్యవసాయ రంగం యొక్క రూపురేఖలను…

” రైతు బతుకులు బాగు పడే దెప్పుడు “

“యాభై ఎనిమిది శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలకు వ్యవసాయమే ఆధారం. గ్రామాలలో నివసిస్తున్న 72.8% మంది జనాభాలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఏభై శాతానికి పైగా ప్రజలకు జీవనోపాధిని అందిస్తుంది. మొత్తం శ్రామిక శక్తిలో ఏభై ఎనిమిది శాతం ఈ రంగంలోనే ఉన్నారు. దేశ జిడిపిలో వ్యవసాయ వాటా సుమారు పద్దెనిమిది శాతం. వ్యవసాయం ఆహార పరిశ్రమల…

మళ్ళీ కంటతడి పెడుతున్న ఉల్లి రైతులు

“ఉల్లిపాయల ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం, 2023 నుండి అమలులో ఉన్న ఎగుమతులపై ఆంక్షలు, నిషేధాల కొనసాగింపు ప్రభావమే. ఉల్లి ఉత్పత్తి దాదాపు 20% తగ్గుతుందని అంచనా వేయడంతో, ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదటగా 2023 ఆగస్ట్ లో 40% ఎగుమతి సుంకం, ఆ తర్వాత 2023 అక్టోబర్‌లో టన్నుకు 800…

యూరియా కూడా రాజకీయ వస్తువే!

“అలా యూరియా మితిమీరిన వినియోగం అనే ఒక కారణం ఉండగా, దాన్ని సవరించవలసిన, రైతాంగానికి నచ్చజెప్పి యూరియా వాడకం తగ్గించవలసిన వ్యవసాయ శాఖ ఆ పని చేయకపోవడం వల్ల యూరియా అవసరం పెరిగిపోతూనే ఉంది. ఈ స్థితిలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, వరి సాగు విస్తీర్ణం ఈ సంవత్సరం ఖరీఫ్ లో హఠాత్తుగా…