80 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు



అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’కే స్వల్ప ఆధిక్యం ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే పంజాబ్ రాష్ట్రంలో 2027లో రాబోయే శాసనసభ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా జరగనున్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ చేపట్టిన తాజా మూడ్ సర్వేలో వెల్లడయింది. పంజాబ్ రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన విస్తృత క్షేత్రస్థాయి అధ్యయనం ప్రకారం… ప్రస్తుతం…

“ప్రజల పక్షానా సుదీర్ఘకాలంగా, దశాబ్దాలపాటు అన్ని త్యాగాలకు సిద్దపడి పని చేసిన వారు ప్రజలు చైతన్యం కావడం లేదు, వారిలో పోరాటం చేసే పరిపక్వత ఇంకా రాలేదని, పాలక, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే చైతన్యం రాలేదని ప్రకటించడం బాధాకరం. మారిన పరిస్థితుల్లో ప్రజా పోరాటాలకు అస్కా రం లేదని చెప్పడం పరిస్థితులను, ప్రజల్లో…

“నేడు భారతదేశం ఎదుర్కొంటున్న ప్రశ్న కూడా అదే, అధికారం ఎవరి చేతిలో ఉంది అనేది కాదు; ఆ అధికారం రాజ్యాంగ పరిమితులలో, ప్రజాస్వామ్య విలువలలో, సమాఖ్య సమతుల్యతలో నడుస్తుందా లేదా అనేదే అసలు ప్రశ్న.చరిత్రను చదవడం అంటే గతాన్ని జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు. వర్తమానాన్ని అర్థం చేసుకొని భవిష్యత్తును జాగ్రత్తగా నిర్మించుకోవడం కూడా. 1977లో…

“పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిశాయి. అక్కడ లక్షలాది మంది వోటర్ల పేర్లు వోటర్ల జాబితా నుండి తొలగించబడ్డాయి, వారిని ఒక రకమైన అనిశ్చితిలోకి నెట్టారు. వోటరు జాబితాను ప్రక్షాళన చేయడానికి ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్ఐఆర్ ) ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో 80 లక్షల మందికి పైగా వోటర్లను జాబితా నుండి తొలగించారు, ఇది…

“2025 సంవత్సరం ప్రపంచానికి ఒక హెచ్చరికగా నిలిచింది. శాంతి, సమానత్వం, పర్యావరణ పరిరక్షణ వంటి విలువలు కాపాడుకోకపోతే భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుందనే సంకేతాలను ఈ సంవత్సరం ఇచ్చింది. దేశాలు పరస్పర సహకారం, మానవతా దృక్పథంతో ముందుకు సాగితేనే ప్రపంచం నిలదొక్కుకోగలదని 2025 మనకు నేర్పిన కఠినమైన పాఠం..2025లో చోటుచేసుకున్న పరిస్థితులు ప్రజాస్వామ్య భవిష్యత్తుపై గంభీర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యం కేవలం వోటు వేయడం మాత్రమే కాదు..…

– దేశవ్యాప్తంగా వందలాది విమానాల రద్దు – విమానాశ్రయాల్లో ప్రయాణికుల పడిగాపులు దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజు సోమవారం కూడా దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయ్యాయి. దిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, జైపూర్, శ్రీనగర్ సహా పలు ఎయిర్‌పోర్టుల్లో విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర…

కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు రాహుల్ గాంధీకి రాజ్యాంగం తెలియదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు దేశానికి ఏ సంక్షోభం వచ్చినా పరిష్కారం చూపగల జవాబు భారత రాజ్యాంగమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రెస్ క్లబ్‌లో బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో…

: ప్రొ. మాడభూషి శ్రీధర్ Ø అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రాజ్యాంగ దినోత్సవ స్మారకోపన్యాసం Ø రాజ్యాంగ పీఠికా పఠనం డా.బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని “రాజ్యాంగం, నేరం మరియు ప్రజాస్వామ్య నైతికత” అనే అంశంపై ఉపన్యాసాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార కమిషన్ మాజీ కమిషనర్, మహీంద్రా విశ్వవిద్యాలయం, (హైదరాబాద్) ఆచార్యులు మాడభూషి శ్రీధర్…