Tag harish rao

ఇది రాజ‌కీయ కక్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పరాకాష్ట‌

Harish rao

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర : ఫార్ములా ఈ-కారులో కేటీఆర్‌పై విచారణకు గవర్నర్‌ అనుమతి ఇప్పించ‌డం త‌మ‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్ రావు (MLA Harish rao)  అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గమ‌ని ఒక…

బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ భ‌య‌మే నిజ‌మైంది

Harish rao

వ‌ర‌ద జ‌లాల‌పై ఏపీ ప్రాజ‌క్టు ఎట్లా క‌డుతుంది? బాబు ఒత్తిడికి కేంద్రం లొంగుతోంది క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర, ఏపీల మ‌ధ్య న‌లిగిపోతున్న తెలంగాణ‌ దిల్లీకి మూట‌లు మోయ‌డం త‌ప్ప సీఎంకు రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌వు రేవంత్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ మాజీ మంత్రి హ‌రీష్‌రావు  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11:  ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల (Banakacherla) ప్రాజెక్టు…

బ‌న‌క‌చ‌ర్ల‌ను అడ్డుకొని తీరుతాం

Banakacharla Project

కృష్ణా, గోదావ‌రి జ‌లాల వాటాల‌పై రాజీ ప్ర‌స‌క్తే లేదు క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మైనా మేం లెక్క‌చేయం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి హ‌నుమ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11: బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) ను అడ్డుకుని తీరుతామ‌ని నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ స్ప‌ష్టం చేశారు. హ‌నుమ‌కొండ‌లో…

బీఆర్ఎస్ లో ‘ట్రబుల్’ …!

special story on brs party present situation

ఇప్పటికే విపక్ష శరాఘాతాలకు తీవ్ర గాయాలపాలైన బిఆర్‌ఎస్‌కు కవిత ఎపిసోడ్‌ ‌మరిన్ని ఆయుధాలను అందించినట్లు అయింది. ఒక విధంగా ఇది కూర్చున్న చెట్టుకొమ్మను నరుక్కోవడమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికారాంతాన బిఆర్‌ఎస్‌ అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా రాష్ట్రాన్ని సాధించి, పదేళ్ళపాటు పాలన సాగించినప్పటికీ గత ఎన్నికల్లో పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత జరిగిన…

యూరియా కొరత తీర్చండి లేకుంటే ఉద్యమిస్తాం..

Urea shortage

 బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 20: ‌తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత (Urea shortage) తో రైతులు నానా అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు (Harish Rao)  అన్నారు. రైతులకు కంటి నిండా నిద్ర పట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం రైతులకు అగ్ర తాంబూలం…

యూరియా బాధలు పట్టని సర్కార్‌

Harish Rao

ఎక్స్ ‌వేదికగా వీడియో షేర్‌ ‌చేసిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,ఆగస్టు 16: రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నా..ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని బిఆర్‌ఎస్‌ ‌(BRS Party) మండిపడింది. ఒక్క యూరియా బస్తా కోసం నిద్రాహారాలు మాని రైతులు వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడిగాపులు…

కోడెల మ‌ర‌ణం తెలంగాణ‌కు అరిష్టం

Vemulawada temple

దెబ్బ‌తిన్న భ‌క్తుల మ‌నోభావాలు చేత‌కాక‌పోతే బీఆర్ ఎస్‌కు వీటి నిర్వ‌హ‌ణ బాధ్య‌త అప్ప‌గించండి ప్ర‌జ‌ల‌న్నా, దేవుళ్ల‌న్నా కాంగ్రెస్‌కు లెక్క‌లేదు  ఆరు హామీల అమ‌లు ఇంత‌వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు  మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్ 4: వేములవాడ దేవాలయం (Vemulawada temple)లో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని, భక్తులు సమర్పించిన…

కె.వి. ర‌మ‌ణాచారి పాల‌నా సామ‌ర్థ్యం ఎంద‌రికో ఆద‌ర్శం

KV Ramana chary

– టిటిడి. ఇఒగా ఆయ‌న అనుభ‌వాల సార‌మే హ‌రే శ్రీ‌నివాస పుస్తకం – ప‌ద‌వుల‌కే వ‌న్నె తెచ్చిన గొప్ప అధికారి – పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌లో హ‌రీష్‌రావు ప్ర‌శంస‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, మే 23:  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.వి.రమణా చారి (KV Ramana chary) ప‌రిపాల‌నా సామ‌ర్థ్యం ఎంద‌రికో ఆద‌ర్శ‌మ‌ని మాజీ మంత్రి బీఆర్…

అసెంబ్లీ సాక్షిగా సీఎం అబద్ధాలు..

మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27 : అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలు వల్లెవేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అప్పు ఏటా 42 వేల కోట్లు మాత్రమేనని, కానీ కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో చేసిన అప్పు 1…

You cannot copy content of this page