Tag harish rao

తెలంగాణ డబ్బును ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారు..

Harish Rao

మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్దాలే పాలన గాలికి వొదిలి ..గాలి మోటర్లలో మంత్రులు రుణమాఫీ, రైతుబంధు. వరికి బోనస్ అంతా బోగస్ 40 లక్షల మందికి రుణమాఫీ చేశామని రేవంత్ అబద్దాలు చెప్పారు సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు విమ‌ర్శ‌లు.. హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : మహారాష్ట్రలో సీఎం…

తెలంగాణ అస్తిత్వాన్ని నిల‌బెట్టిన కేసీఆర్‌

తెలంగాణ తల్లి దీవెన‌ల‌తోనే ప్ర‌త్యేక రాష్ట్రం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు నర్సాపూర్, ప్ర‌జాతంత్ర, న‌వంబ‌ర్ 9 : తెలంగాణ తల్లి మన ఉద్యమానికి నిత్యం స్ఫూర్తినిస్తుంద‌ని, ఆ తల్లి దీవెనలతోనే మనకు రాష్ట్రం వొచ్చింద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. కేసీఆర్ ఎంతో కష్టపడి ప్ర‌త్యేక రాష్ట్రాన్ని తెచ్చి తెలంగాణ స్తిత్వాన్ని…

ప్ర‌భుత్వం మ‌ద్దు నిద్ర వీడాలి : మాజీ మంత్రి హరీష్ రావు.

గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆగ్ర‌హం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 6 : గురుకుల హాస్ట‌ళ్ల‌లో వ‌రుసగా ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్న ప్ర‌భుత్వం మొద్దు నిద్ర వీడడంలేద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు మండిప‌డ్డారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలైన ఘటన…

విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనలో విఫలం

గురుకులాల్లో దిగజారిన ప్రమాణాలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు ఫుడ్ పాయిజన్ తో నిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శ హైదరాబాద్. ప్రజాతంత్ర, నవంబర్ 5:  కొమరం భీం జిల్లా వాంకిడి మండల గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో 60 మంది అస్వస్థతకు గురి కాగా ఇద్దరు బాలికలను నిమ్స్ కు…

పథకాల కాలం పోయి ఫొటోలకు ఫోజులు ఇచ్చే కాలం వచ్చింది

Harish Rao

మోసం చేసినా కాంగ్రెస్ ను ఊరుకుందామా.. ఉరికిద్దామా.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర :  కేసీఆర్ ప్రభుత్వం పోయాక అన్నీ పోయాయని, పథకాల కాలం పోయి ఫొటోలకు ఫోజులు ఇచ్చే కాలం వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్ రావు ఎద్దేవా చేశారు. నేడు 10వేలు, రేపయితే 15వేల రైతు…

కోదండరాం… ఎమ్మెల్సీ పదవీ రాగానే గొంతు మూగపోయిందా..?

హరీష్‌రావు సూటి ప్రశ్న విద్యార్థులకు,  నిరుద్యోగుల గొంతుక అవుతానన్న టిజేఏసి ఛైర్మన్‌, ఎమ్మెల్సీ కోదండరాం ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవీ రాగానే గొంతు మూగపోయిందా? అని హరీష్‌రావు వ్యంగ్యంగా అన్నారు. టిజేఏసి ఛైర్మన్‌ కోదండరాం ఎందుకు మౌనంగా అంటున్నారనీ, నిరుద్యోగుల ఎజెండానే నా ఎజెండా అని కోదండరాం అన్నారనీ…

తెలంగాణ‌కు కేంద్రం మొండిచేయి : మాజీ మంత్రి హరీష్ రావు

mla harish rao

నిధులు తీసుకురావ‌డంతో కాంగ్రెస్‌, ‌బిజెపి నేత‌లు విఫ‌లం ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11: ‌తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాడడంలో బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు విమర్శించారు. గోదావరి పుష్కరాలకు తెలంగాణకు కేంద్రం మొండి చెయ్యి చూపడంపై ఎక్స్ ‌వేదికగా ఆయన స్పందించారు. గోదావరి పుష్కరాల కోసం కేంద్రం…

సీఎం రేవంత్ రెడ్డికి మంచిబుద్ధిని ప్ర‌సాదించు త‌ల్లీ : మాజీ మంత్రి హ‌రీష్ రావు పూజ‌లు

Durga Devi Puja

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 7 : రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు (Harish Rao) దుర్గాదేవి అమ్మవారిని వేడుకున్నారు. సోమ‌వారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మల్కాజిగిరిలో నిర్వహించిన పూజా (Durga Devi Puja) కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న‌…

రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడండి..

Letter to Rahul gandhi

ప్ర‌తిప‌క్ష నేత‌ రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ.. ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : తెలంగాణలో రాజ్యాంగ విరుద్ధంగా అధికార దుర్వినియోగంతో దుర్మార్గ, దుష్ట పాలన సాగుతోంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు మండిప‌డ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం మానవత్వాన్ని, న్యాయాన్ని బుల్డోజర్ కింద తొక్కి అణచివేస్తూ, రాజ్యాంగ విరుద్ధ…