Tag harish rao

సాదా…సీదగా దాబాలో చాయ్‌…

  సిద్ధిపేటలో చాయ్‌ తాగిన రోజులు గుర్తొచ్చి ఆగి చాయ్‌ తాగిన సీఎం కెసిఆర్‌   సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: సిద్దిపేట సభ అనంతరం హైదరాబాద్‌ వెళుతున్న సీఎం కెసిఆర్‌ ఒక్క సారిగా సిద్దిపేట దాబా వద్ద ఆగి చాయ్‌ త్రాగారు.. సిద్దిపేట చాయ్‌ త్రాగిన రోజులు గుర్తు చేసుకున్నారు.. ఢల్లీి కి రాజు…

సిద్దిపేట లో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో బీఫార్మసీ కళాశాల

    ప్రారంభించిన మంత్రులు హరీష్ రావు,సబితా ఇంద్రారెడ్డి   సిద్దిపేట చిన్నకోడూరు మండలంలోని రామాంచ లో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి బీఫార్మసీ కళాశాలను సోమవారం మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్…

ఆయనకే మా వోటు.. గ్రామాల ఏకగ్రీవ తీర్మానం

  మొదలైన ఎన్నికల నగారా.. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామస్తులు మంత్రి హరీష్ రావు,బి ఆర్ ఎస్ పార్టీ కే మా వోటు అని ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు..- మా ఊరంతా మంత్రి హరీష్ రావు .. బి ఆర్ ఎస్ పార్టీ కే అని జై కొడుతూ గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలు ప్రారంభించాయి.…

నమ్మకం ఒక వైపు… అమ్మకం ఒక వైపు…

 టికెట్లు, సీట్లు, పదవులు అమ్ముకునే నాయకత్వం ప్రతిపక్షాలది  పది అసెంబ్లీ స్థానాలు గెలిచి కేసీఅర్‌ ‌కు అండగా నిలబడదాం  మెదక్‌ ‌ప్రగతి శంఖారావం బహిరంగ సభలో మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌మెదక్‌ ‌జిల్లా కావాలనేది కొన్ని దశాబద్దాల కల. ఇందిరాగాంధీ  మాట ఇచ్చారు. జిల్లా చేస్తాం, రైలు తెస్తాం అని…

గుజరాత్ లో  ఫసల్ బీమా యోజన ఎందుకు  అమలు చేయడం లేదు..

గుజరాత్ లో  ఫసల్ బీమా యోజన ఎందుకు  అమలు చేయడం లేదు. Name(required) Email(required) Website Message Submit *బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఫైర్ *ఎకరాకు 10 వేల నష్ట పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్, రైతు బిడ్డ అని మరోసారి నిరూపించారని ట్వీట్ *రైతుల గురించి, వ్యవసాయం గురించి బిజెపి…

ఆం‌దోళన వద్దు, అప్రమత్తంగా ఉందాం..

కోవిడ్‌ ‌టీకా తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దు అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా, ప్రికాషన్‌ ‌డోసు తీసుకోవాలి అన్ని పీహెచ్‌సి, యూపిహెచ్‌సిలలో టీకా అందుబాటులో ఉంచాలి రాష్ట్రంలో కొరోనా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సమీక్ష రాష్ట్రానికి మరిన్ని డోసులు సరఫరా చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం  వివిధ రాష్ట్రాల్లో కొరోనా…

ఐక్యరాజ్య సమితి శల్య సారథ్యం

  సెప్టెంబర్‌ 21, అం‌తర్జాతీయ శాంతి దినోత్సవం ప్రస్తుత ప్రపంచ ఆధిపత్య ధోరణి శాంతికి విఘాతం కలిగిస్తున్నది. ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న సామ్రాజ్యవాద అహంకార ధోరణి, యుద్ధోన్మాదానికి దారి తీస్తున్నది. ఉక్రెయిన్‌,‌రష్యాల మధ్య గత కొద్ది నెలలుగా  కొనసాగుతున్న యుద్ధం ఈ కోవలోకే వస్తుంది. రాజ్య విస్తరణ కోసం జరిగే ఏ యుద్ధమైనా అంతిమంగా…

నల్ల చట్టాలు మీవి.. సంక్షేమ పథకాలు మావి

కోడిగుడ్డుపై ఈకలు పీకే తీరు బీజేపీది ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా మాటలు హేయం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు ఉచితం వొద్దట…కేంద్రం తీరుపై హరీష్‌ ఆ‌గ్రహం సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరు సామాన్య…

సరస్వతి నిలయంగా సిద్దిపేట జిల్లా..

– మెట్టు.. మెట్టు ఎక్కి పదిలో ఫస్ట్ నిలిచాం. – విద్యా క్షేత్రంగా, విజ్ఞాన జ్యోతి గా నిరంతరం వెలుగొందాలి. – పది ఫలితం భావి విద్యార్థులకు స్ఫూర్తి దాయకం. సిద్దిపేట జిల్లా 10వ తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో మంత్రి…