బహుభాష సాహితీ మూర్తి

(భారత పూర్వ ప్రధాని, తెలంగాణ ముద్దు బిడ్డ స్వర్గీయ శ్రీ పి. వి. నర్సింహారావు గారి జయంతి జూన్ 28 సందర్బంగా) మాటల మనిషి కాడతను చేతల మనిషి ఆర్థిక సంస్కరణలతో.. చిరు దివ్వెలు వెలిగించి చివాట్లు తిన్నా.. ఆ సంస్కరణలే, ఈనాడు ఈ దేశ ప్రగతికి రథ చక్రాలయి పరుగులు పెడుతుంటే తొలి తెలుగు…

