విపత్తుల వేళ భరోసాగా ఎస్‌డిఆర్‌ఎఫ్
దనిష్ణాతులైన పోలీసులతో ప్రత్యేక వింగ్.. దశాంతిభద్రతను విఘాతం కలిగించే కుట్రలను సాగనివ్వం.. :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదారాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6 : రాష్ట్రంలో ఎలాంటి విపత్తులు వొచ్చినా ఎదుర్కోవడానికి నిష్ణాతులైన పోలీసులతో ప్రత్యేక వింగ్ ని ఏర్పాటు చేసి, వారికి సకల సౌకర్యాలు కల్పించి ఎస్‌డిఆర్‌ఎఫ్ వ్యవస్థను బలోపేతం చేసిందని ఉపముఖ్యమంత్రి భట్టి…