Tag cultural heritage

కాంబోడియా ప్రయాణం

గిరియానం – 21 మార్గమధ్యలో సియోమి అనే చిన్నగ్రామంలోని స్థానికుల ఇంటికి వెళ్ళాం. అది లోహకారుల కుటుంబం. అంటే వెండి, రాగి, ఇత్తడితో రకరకాల కళాకృతులు తయారు చేసి అమ్ముతారు. ఇంటిల్లిపాది కష్టపడి పనిచేస్తున్నారు. పురుషులు ఇత్తడి, రాగితో పెద్ద కళాకృతులు తయారు చేస్తున్నారు. మహిళలు, పిల్లలు వెండితో చిన్న చిన్న కళాకృతులు తయారు చేస్తున్నారు. ప్రయాణం చేయడం…

తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రక సందర్భం

“తెలంగాణ అస్తిత్వంపై సవాళ్లు కొత్త రూపాల్లో కొనసాగుతున్నాయి.ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పుడు తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, ఉద్యమాన్ని కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయి.తెలంగాణ ప్రజల చైతన్యాన్ని అవహేళన చేస్తున్నాయి.అమరవీరుల త్యాగాలను చిన్నబుచ్చే వ్యాఖ్యలు చేస్తున్నాయి.తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసే రాజకీయాలు కొనసాగుతున్నాయి.ఇది కేవలం రాజకీయ విభేదాల విషయం కాదు.ఇది అస్తిత్వానికి సంబంధించిన విషయం. ఒక…

తెలంగాణా కోయిలపాట జహంగీర్

” పేద ముస్లిం కుటుంబంలో పుట్టి, అభ్యుదయ భావాలతో పెరిగి, విప్లవోద్యమ కార్యాచరణతో అనుబంధం పెంచుకుని, తెలంగాణ కళాకారుడుగా గొప్ప గుర్తింపు పొందిన కళాకారుడు జహంగీర్. తాను ఎంచుకున్న రాజకీయాల అమలుకై నిక్కచ్చిగా మాట్లాడే స్వభావం, రాజీలేని తత్వం జహంగీర్ సొంతం. ప్రజా నాట్య మండలి, ప్రజా కళా మండలిలో పనిచేసాడు. గుట్కా, సారా, వ్యభిచార…

మన తెలుగు ‘వాల్ట్ విట్మన్’

సంజయ్ ఖాన్ ఈమధ్యే వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన ‘ఆ వెన్నెల రాత్రులు’ నవల చదవడం పూర్తయ్యింది. ఇదొక జ్ఞాపకాల దొంతర. మనిషికి ప్రకృతితో ఉన్న అంతరార్థాన్ని తెలియజెప్పే బహిరంగ సంభాషణ. చదువుతున్నంతసేపు అమెరికన్ కవి వాల్ట్ విట్మన్ నా పక్కనే ఉన్నట్లు, ఆయన ఆత్మ ఈ పుస్తకంలో పరిమళిస్తున్నట్లు అనిపించింది. చదివిన తరువాత విట్మన్ కు, భద్రుడికి మధ్య ఉన్న…

నువ్వు గింజవైతే! – 1

గాలిబ్ వాక్య వారసత్వం దాసరాజు రామారావు “Heart it is, not brick or stone Why shouldn’t it feel the pain? Let none tyrannize this heart Or I shall cry again and again” ప్రఖ్యాత ఉర్దూ, పార్శీ కవి సామ్రాట్ గాలిబ్ (మిర్జా అసదుల్లా బేగ్ ఖాన్…

ముంబై తొలి తెలుగు కవి ద్యావరిశెట్టి వేంకటేశ్వర్లు

సొంతూరిలో ఉపాధి కరువై 1920లో, కుక్కునూరు నుండి ముంబైకి వలస వచ్చిన ద్యావరిశెట్టి గంగారాం, గంగూబాయి దంపతులకు 23 ఆగస్ట్ 1932 లో జన్మించిన ద్యావరిశెట్టి వేంకటేశ్వర్లుకు పేదరికం వారసత్వంగా లభించింది. కానీ, ఆయన పేదరికంలోనే మగ్గిపోలేదు. బాల్యం నుండిజీవితాన్ని పోరాటానికి అంకితం చేసి, గెలిచి, ఉన్నత శిఖరాలు అధిరోహించి నేటి యువతకు ఆదర్శప్రాయుడయ్యారు. బోయవాడు…

చరిత్రను నిలబెట్టి, చూబెట్టే జాతర

“ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అభినందిస్తూనే ప్రత్యేకముగా ఒక విషయాన్ని చెప్పాలి. ఏ ఆదివాసుల, మూల వాసుల చరిత్రను తరతరాలకు తెలుపడానికి ప్రభుత్వం కృషి చేస్తుందో అంతే శ్రద్ధతో నిర్లక్ష్యానికి గురవుతున్న ఆదివాసుల హక్కులను అమలు చేయడానికి కృషి చెయ్యాలి. ఐదవ షెడ్యూల్ ఏరియాలో అమలు కావలసిన చట్టాలన్నీ పాలకుల చర్యలవల్ల నిర్వీర్యానికి గురవుతున్నవి. ఆదివాసి ప్రాంతాల్లో స్వయంపాలనకు…

అమృతకాలంలో అయోధ్యరాముడే జాతిపిత!

“భారతీయ స్వాతంత్ర్య, జాతీయ ఉద్యమాలకు కొత్తకాలపరిధులను ఆయన నిర్వచించారు. మోదీ ఆ మాటను స్పష్టం చేయకముందు, నిజమైన స్వాతంత్ర్యం 2014లో మాత్రమే వచ్చిందని ముఖస్తుతి సాధకులు ప్రకటనలు చేస్తూ వచ్చారు. హంతకుడు గాడ్సే ఆరాధనలకు, అనుకూల వాదనలకు మౌనాంగీకారం, నెహ్రూ మీద నిలకడగా లేపుతూ వస్తున్న వ్యతిరేక దుమారం, అహింసను ప్రతిపాదించిన అవైదిక బుద్ధుడే భారత…

నేడు తెలంగాణ భాషా దినోత్సవం

ప్రముఖ రచయిత్రి రమాదేవికి కాళోజీ పురస్కారం  ప్రముఖ రచయిత్రి, కార్టూనిస్ట్, ‌కాలమిస్ట్ శ్రీ‌మతి నెల్లుట్ల రమాదేవి నేడు కాళోజీ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 9‌వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవాన్ని ప్రతీఏటా నిర్వహిస్తున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన…