Tag crime news

రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్‌ ‌లో భూమి కోల్పోయిన రైతులకు భూమి ఇవ్వాలి: భేరి రామచందర్‌ ‌యాదవ్‌

‌పరిగి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: ‌రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్‌ ‌లో భూమి కోల్పోయిన రైతులకు భూమిని ఇవ్వాలని రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్‌ ‌యాదవ్‌ అన్నారు. గురువారం మంత్రి శ్రీధర్‌ ‌బాబు కి రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్‌ ‌లో భూమి కోల్పోయిన రైతులకు భూమిని ఇవ్వాలని డిమాండ్‌ ‌చేస్తూ వినతిపత్రం అందజేశారు.  …

సీతారాం ఏచూరికి అంత్యక్రియలు లేవు

CPM leader Sitaram Yechury passes away

భౌతిక కాయం ఎయిమ్స్‌కు అప్పగించనున్న కుటుంబ సభ్యులు న్యూదిల్లీ,సెప్టెంబర్‌12: ‌రాజకీయ నేత, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరికి అంత్యక్రియలు నిర్వహించరని పార్టీ తెలిపింది. ఆయన భౌతిక కాయం వద్ద నివాళి అర్పించిన తరవాత బాడీని ఎయిమ్స్‌కు అందచేస్తారు. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించటం లేదని కుటుంబ సభ్యులు కూడా తెలిపారు. ఆయన బతికి ఉన్నప్పుడే.. తాను చనిపోతే..…

రఘునాధపాలెం ఎన్‌కౌంటర్‌ ‌విప్లవ ద్రోహుల పనే

Azad is the leader of the Maoist party who released the letter

ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ నాయకులు ఆజాద్‌ ఈ ‌నెల 9న జిల్లా బంద్‌కు పిలుపు భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 05 : ‌కరకగూడెం మండలం రఘునాథపాలెంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌ ‌విప్లవద్రోహుల పనే అని, ఈ ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ…

భవిష్యత్‌ ‌సిణామాల ఎదుర్కునేందుకు యుద్దానికి సిద్ధంగా ఉండాలి

Rajnath Singh's order to the three forces

త్రివిధ దళాలకు రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ఆదేశం లక్నో, సెప్టెంబర్‌ 5 : ‌శాంతిని కాపాడాలంటే సాయుధ బలగాలు యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌పేర్కొన్నారు. లక్నోలో ఏర్పాటు చేసిన త్రివిధ దళాల కమాండర్ల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. రష్యా-ఉక్రెయిన్‌, ‌గాజా సంక్షోభాలతోపాటు బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించాలన్నారు.…

భారీ వర్షంతో తీవ్ర నష్టం

వరద బాధితులకు ఉడతా భక్తి సహాయం బాధితులకు సరకులు పంపిణీ వాహనాలకు జెండా ఊపిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు   సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌ఖమ్మం, మహబూబాబాద్‌ ‌జిల్లాల్లో భారీ వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, వరద బాధితులకు సిద్దిపేట నుంచి ఉడతా భక్తిగా సహాయం చేస్తున్నామని బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎ ‌హరీష్‌…

ప్ర‌శ్నించే వాడినే ఇష్ట‌ప‌డ్డ ప్ర‌జాక‌వి…

cm revant reddy, praja tantra news, latest news, crime news

   ( 9  సెప్టెంబ‌ర్  ప్ర‌జాక‌వి కాళోజీ జ‌యంతి…)   స‌మాజాన్ని ప్ర‌భావితం చేసిన ప్ర‌బ‌ల‌మైన క‌విత్వాన్ని రాసిన క‌వి కాళోజీ. తాడిత‌, పీడిత, ప్ర‌జ‌ల ప‌క్షపాతిగా నికార్సైన క‌విత్వాన్ని నిగ్గుట‌ద్దంలా రాసిన ప్ర‌జాక‌విగా అనిత‌ర సాధ్య‌మైన ప్ర‌యాణాన్ని సాగించిన సాహితీమూర్తి ఆవేద‌న‌, ఆలోచ‌న‌, చేత‌నలు ఆయ‌న క‌వ‌త్వంలో ప్ర‌ధాన‌మైన అంశాలుగా క‌న్పిస్తాయి. కాళోజీ సిరా ఒలికిన ప్ర‌తి అక్ష‌రం కోట్లాది ప్ర‌జ‌ల హృద‌యాల‌లో…

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ

కేంద్ర కమిటీ సభ్యుడు ఏసేబు అలియాస్ జగన్ మృతి మృతి భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 04 : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో మరో అగ్ర నాయకుడు మృతి చెందాడు. ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ తరహాలోనే మావోయిస్టు పార్టీ…

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ

కేంద్ర కమిటీ సభ్యుడు ఏసేబు అలియాస్ జగన్ మృతి మృతి భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 04 : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో మరో అగ్ర నాయకుడు మృతి చెందాడు. ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ తరహాలోనే మావోయిస్టు పార్టీ…

రియల్టర్‌ ‌హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఆస్తి కోసం కన్న తండ్రిని కొడుకు హత్య .. తండ్రి బాడీగార్డ్‌కు రూ. 25 లక్షల సుపారి…ఇల్లు కట్టిస్తానని ఒప్పందం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన శంషాబాద్‌ ‌డిసిపి రాజేష్‌ ‌షాద్‌నగర్‌, ‌ప్రజాతంత్ర జూలై 13 : గుండెలపై ఎత్తుకొని ఆడించిన తండ్రి పాలిట కన్నకొడుకే కాలయముడయ్యాడు. తన చేతికి మట్టి అంటకుండా సుపారీ ఇచ్చి…