Tag Congress

రఘునందన్‌..‌నీ లిమిట్స్ ‌దాటి మాట్లాడుతున్నావ్‌..

Jagga Reddy

‌బిజెపి నేతలు గాంధీ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు  చరిత్రపై చర్చ చేసే దమ్ముందా..? ఎంపి రఘునందన్‌కు కాంగ్రెస్‌ ‌నేత జగ్గారెడ్డి సవాల్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 30: భారతీయ జనతా పార్టీకి చెందిన మెదక్‌ ‌పార్లమెంటు సభ్యుడు మాధవనేని రఘునందన్‌రావు తన లిమిట్స్ ‌దాటి మాట్లాడుతున్నాడనీ, రఘునందన్‌రావు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని, రాహుల్‌గాంధీ గురించి…

కొలిక్కి వొస్తున్న‌ మంత్రివర్గ విస్తరణ

Cabinet Expansion 2

చివ‌రి ద‌శ‌కు చేరుకున్న క‌సర‌త్తు మ‌రో ఆరుగురికి అవ‌కాశం? సామాజిక న్యాయంపై దృష్టి వంద‌మందితో జంబో కార్య‌వ‌ర్గం?   ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) చాలాకాలంగా వాయిదాలమీద వాయిదాలు పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) కు ఒకటిరెండు రోజుల్లో తెరపడనుంది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్‌…

కేసీఆర్ మనసంతా విషపూరిత విమర్శలే..

Minister Ponguleti Srinivas Reddy

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌: భారాస అధినేత కేసీఆర్‌ మనసంతా విషంతో నిండిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్‌ను విలన్‌లా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు. మంచి సలహాలు, సూచనలు…

అహంకార ధోరణి పనికి రాదు

Minister Uttam Kumar Reddy

సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎథిక్స్ కమిటికీ రికమెండ్ చేయాల్సిందే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : శాసనసభ స్పీకర్ నుద్దేశించి సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam kumar Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాసనసభలో…

ప్ర‌జా ప్రభుత్వ విజయాలను చాటి చెప్పేందుకే విజయోత్సవాలు

Duddilla Sridhar Babu

ఆర్థిక క్రమశిక్షణతో గ్యారెంటీ పథకాల అమలు మంథ‌నిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా.. ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు మంథని, ప్రజాతంత్ర, నవంబర్ 26: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం గత ఏడాది కాలంలో సాధించిన విజయాలను చాటి చెప్పేందుకే విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

స్టేషన్‌ఘ‌న్‌పూర్‌ను అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నా…

Kadiyam Srihari

స్టేషన్‌ఘ‌న్‌పూర్ , ప్రజాతంత్ర, నవంబర్ 24 :  స్టేషన్‌ఘ‌న్‌పూర్ అభివృద్ధికి శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నాన‌ని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపడమే త‌న లక్ష్యమ‌ని ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రీ అన్నారు. ప్రతిపక్ష నాయకులు దివాలకోరు రాజకీయాలు చేస్తున్నారని, బిఆర్ ఎస్ నాయకులు అధికారాన్ని పోగొట్టుకొని అక్కసుతో మాట్లాడుతున్నారని ఆరోపించారు.ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చింద‌ని,…

సీఎం రేవంత్ పాపం.. ప్ర‌జ‌ల‌కు శాపం కావొద్దు..

Harish Rao

దేవుడి మీద ఒట్లు వేసి మాట త‌ప్పారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు పాప ప‌రిహారం కోసం వేముల‌వాడ రాజ‌న్న‌కు పూజ‌లు వేముల‌వాడ‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబర్ 12 : ఎంతో భక్తితో ప్రజలు వేముల‌వాడ రాజరాజేశ్వర స్వామిని కొలుస్తార‌ని, పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తామ‌ని సిఎం రేవంత్ రెడ్డి రాజన్న మీద వొట్టు వేసి…

కుల గ‌ణ‌న‌పై దొంగల మాటలను నమ్మొద్దు..

Nayini Rajendar Reddy

బిఆర్ఎస్ చేప‌ట్టిన సమగ్ర సర్వే వివరాల‌ను ఎందుకు దాచారు? ఈనెల 19 తర్వాత కొత్త వరంగల్ చూడబోతున్నాం… వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, నవంబ‌ర్ 10 :  కుల‌గ‌ణ‌న‌పై ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా కొంద‌రు దొంగ‌లు చెబుతున్న మాట‌ల‌ను ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి…

‘నాపై ట్రోల్‌ ‌చేస్తే బట్టలూడదీసి కొడతా’

Jagga Reddy

కేటీఆర్‌, ‌హరీష్‌రావుకు మతిభ్రమించింది రేవంత్‌ ‌చిట్టి నాయుడు కాదు.. గట్టి నాయుడు నేను, రేవంత్‌ ‌ఫైటర్స్… ‌బిఆర్‌ఎస్‌కు జగ్గారెడ్డి మ‌రోసారి మాస్‌ ‌వార్నింగ్‌ ‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ‌తనపై సోషల్‌ ‌మీడియాలో ట్రోల్‌ ‌చేసేటోడు దొరికితే ఖైరతాబాద్‌ ‌చౌరస్తాలో బట్టలూడదీసి కొడతానని టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి…