ముచ్చర్లలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ
యువతకు నైపుణ్య శిక్షణ కల్పించే లక్ష్యం పలు కంపెనీల అవసరాల మేరకు శిక్షణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిసామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1 : తెలంగాణలో అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా స్కిల్ డెవలప్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్…