Tag Congress Party updates

కులగణన అంటేనే ప్రధానికి భయం

Congress leader Rahul Gandhi

బీజేపీ బహుజన వ్యతిరేకి కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ  విమర్శలు న్యూదిల్లీ, సెప్టెంబర్ 23: ‌కులగణన పేరు చెప్పడానికే ప్రధాని భయపడుతున్నారని కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ  బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ బహుజన వ్యతిరేకి ఆరోపించారు. కేంద్రం తమకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారాలు చేసినా.. రిజర్వేషన్లను కాపాడుకుంటామన్నారు.  బహుజనులు వారి హక్కులను పొందడం మోదీకి బహుశా…

ప్రజాస్వామ్యంలో జ‌మిలి ఎన్నిక‌లు అసాధ్యం కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 18 :  ఒకే దేశం ఒకే ఎన్నికపై కోవింద్‌ కమిటీ సిఫార్సులకు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే స్పందించారు. దిల్లీలో మీడియా ప్రతినిధులతో ఖర్గే మాట్లాడుతూ కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయంతో తాము విభేదిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం పనిచేయదని స్పష్టం…

రాహుల్‌ పాపులారిటీని చూసి ఓర్వలేని బీజేపీ!

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ధర్మం విపక్ష నేతగా రాహుల్‌కి ఉండదా?  దేశాన్ని రక్షించుకోవాలని మాట్లాడడం కూడా తప్పేనా?  రాహుల్‌ని దూషించే పద్ధతికి బీజేపీ స్వస్తి చెప్పాలి రాజకీయ నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా ఎక్కడికెళ్లినా రాజకీయాలే చేస్తారు. రాజకీయాలు మాట్లాడుతారు. అమలాపురం నుంచి అలస్కా వరకు ప్రతి రాజకీయ నాయకుడు వోట్ల రాజకీయం దృష్టిలో పెట్టుకుని…

‌మొన్నటి ఎన్నికలు సెమీఫైనలే.. ముందున్న ఫైనల్స్

కలిసికట్టుగా కాంగ్రెస్‌ ‌పార్టీని ముందుకు.. రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం.. వొచ్చే మూడు నాలుగు నెలల్లో బీసీ కులగణన రూ.2 లక్షల రుణమాఫీతో రైతుల కళ్లలో ఆనందం..   మా కార్యకర్తల జోలికివస్తే ఊరుకోం..   గాంధీభవన్‌ ‌కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌బాధ్యతల స్వీకరణ హైదరాబాద్‌,…

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు

Rahul Gandhi in Lok Sabha

నిమ్మకు నీరెత్తినట్లుగా పార్టీ నాయకత్వం లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ విమర్శ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నా ఆ పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని లోక్‌సభ పక్ష నేత, కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో ట్రైనీ ఆర్మీ…

కాంగ్రెస్‌లోకి స్టార్‌ ‌రెజ్లర్లు వినేశ్‌ ‌ఫొగాట్‌, ‌బజరంగ్‌ ‌పునియా

హరియాణా ఎన్నికల వేళ కీలక పరిణామం అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అనంతరం సీనియర్‌ ‌నేతల సమక్షంలో చేరిక ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌ 6 : ‌భారత స్టార్‌ ‌రెజ్లర్లు వినేశ్‌ ‌ఫొగాట్‌, ‌బజరంగ్‌ ‌పునియా శుక్రవారం కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్‌ ‌నేతల సమక్షంలో వీరిద్దరూ పార్టీ కండువా…

మార్షల్‌ ఆర్టస్‌ను యూత్‌కు పరిచయం చేసే లక్ష్యం

మార్షల్‌ ఆర్టస్‌ను యూత్‌కు పరిచయం చేసే లక్ష్యం వీడియో షేర్‌ చేసిన రాహుల్‌ గాంధీ న్యూదిల్లీ,ఆగస్ట్‌30:త్వరలో తాను ‘భారత్‌ జోడో యాత్ర’ చేపడతానని లోక్‌ సభా ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వెల్లడిరచారు. మార్షల్‌ ఆర్టస్‌ ట్రైనింగ్‌ సెంటర్లను డోజోగా పిలుస్తారని తెలిపారు. మెడిటేషన్‌, జివూ- జిట్సూ(బ్రెజిల్‌ మార్షల్‌ ఆర్టస్‌), ఐకిడో (జపాన్‌ మార్షల్‌ ఆర్టస్‌)…

బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నేతల పరస్పర రాళ్ళ డాడి

తిరుమలగిరిలో ఉద్రికత్త పరిస్థితి ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌తిరుమలగిరిలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నేతలు రాళ్ళ డాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ ‌ధర్నా చేస్తుండగా.. వారికి కౌంటర్‌గా సీఎం ప్లెక్సీకి కాంగ్రెస్‌ ‌నేతలు పాలాభిషేకం చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ ‌నేతలు…

విషం చిమ్ముతున్న బిఆర్‌ఎస్‌ ‌నేతలు

ఏ పనిచేసినా బురదజల్లడమే వారి పని కెటిఆర్‌, ‌హరీష్‌ ‌రావులపై యెన్నం మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : ‌మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌లో కూర్చొని కొత్త వేషంలో ప్రజల్ని ఎలా మోసం చేయాలని ఆలోచిస్తుంటే.. కేటీఆర్‌, ‌హరీశ్‌ ‌రావులు కాంగ్రెస్‌పై విషం చిమ్ము తున్నారని మహబూబ్‌ ‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌…

You cannot copy content of this page