Tag Congress Party updates

రైతు బంధు నిధుల దారి మళ్లింపు

7 వేల కోట్లు రుణ మాఫీకి మళ్లించారని కెటిఆర్‌ ఆరోపణ కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : రుణ మాఫీ పేరిట రేవంత్‌ ‌సర్కార్‌ ‌మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తుందని బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌విమర్శించారు. ఈ మేరకు ఎక్స్(‌ట్విటర్‌) ‌వేదికగా పోస్టు చేశారు. రైతు బంధు కింద జూన్‌ ‌నెలలో…

రైతుకు అండగా నిలవాలనే రుణమాఫీ

రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : రైతు దేశానికి వెన్నెముక అని.. ఆ రైతుకు వెన్నుదన్నుగా నిలవాలనే ధృడ సంకల్పంతో అన్నదాతలకు ఆర్థిక సహకారం అందజేస్తున్నామని రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణలో వ్యవసాయం మరింత లాభసాటిగా మారాలని, అంతిమంగా రైతు సోదరులు…

ఏఐసీసీ డైరెక్షన్‌ ‌మేరకే చేరికలు

ఫిరాయింపులకు వ్యతిరేకమైనా అనివార్యం దళితులకు వ్యతిరేకంగా మోదీ, కేసీఆర్‌ ‌కుట్రలు మాజీ ఎంపి, కాంగ్రెస్‌ ‌నేత మధుయాష్కీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : ఏఐసీసీ డైరెక్షన్‌ ‌మేరకే చేరికలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత మధుయాష్కీగౌడ్‌ అన్నారు. పార్టీ ఫిరాయింపులకు పార్టీ వ్యతిరేకమైనా తెలంగాణలో అనివార్య మైందని తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి వస్తాం అనుకున్నామని…

బీఆర్‌ఎస్‌ను వీడిన మరో ఎంఎల్‌ఏ

‌కాంగ్రెస్‌లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి కండువా కప్పి ఆహ్వానించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్పొరేటర్ల చేరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ ‌బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా…

ఉప ఎన్నికల్లో ఇండియా కూటమిదే హవా

దేశ వ్యాప్తంగా 13 స్థానాలకు గాను 10 స్థానాల్లో గెలుపు 2 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ..ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 13 : దేశ వ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి తన సత్తా చాటింది. 10 స్థానాల్లో ఇండియా కూటమి…

ఇళ్లు కాలుతున్నాయి..ప్రమాదంలో ప్రజల ప్రాణాలు

ఇప్పటికీ రెండుగా మణిపూర్‌ ‌రాష్ట్రం ఇంకా కష్టాల్లో ఉంది.. తన మణిపూర్‌ ‌పర్యటన అనుభవాలను ప్రధాని మోదీకి రాహుల్‌ ‌గాంధీ వీడియో సందేశం మణిపూర్‌ను సందర్శించాలని ప్రధానికి సూచన ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 11 : మణిపూర్‌ ఇప్పటకీ రెండు భాగాలుగా విభజించబడి ఉందని లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ వెల్లడించారు.…

ఆయిల్‌ ‌సీడ్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌గా జంగా బాధ్యతల స్వీకరణ

హాజరైన మంత్రులు ఉత్తమ్‌, ‌పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే రేవూరి, సిరిసిల్ల భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : రాష్ట్ర ఆయిల్‌ ‌సీడ్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌గా జంగా రాఘవరెడ్డి బుధవారం హైదరాబాద్‌ ‌బషీర్‌ ‌బాగ్‌ ‌పరిశ్రమల భవన్‌ ‌లో  అట్టహాసంగా అభిమానుల మధ్య బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌…

ఏం ‌మార్పు వొచ్చింది..?

ప్రగతి భవన్‌ ‌గడీ బద్ధలు కొట్టడం ఆరంభ శూరత్వమేనా..? విద్యార్థుల ఆందోళన బాట దేనికి సంకేతం.. హాస్టళ్లలో విద్యార్థుల ఆహారంలో ఎలుక ప్రత్యక్షం ఏ మార్పు కెసిఆర్‌ ‌బాటలోనే రాజకీయ చేరికలు..మార్పు ఉత్తదేనా…? కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలు కోరుకున్న మార్పు దిశగా అడుగులు వేయాలి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం 2014 నుంచి…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలం

ఎన్నికల సమయంలో పాత్రికేయులకు ‘ఇచ్చిన మాట తప్పం’ గ్రేటర్‌ పరిధిలో జర్నలిస్టుల సమస్యలపై త్వరలోనే సమావేశం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ త్వరలోనే ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తాం మీడియా అకాడమీ చైర్మన్‌ కే.శ్రీనివాస్‌ రెడ్డి హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, జూలై 09 : పాత్రికే…

You cannot copy content of this page