Tag cm revanth reddy

పైన ముంబై, కింద చెన్నై, మధ్యలో మనమెక్కడ ?

తమిళ ఆధిపత్యాన్నివ్యతిరేకించడంగా, తెలుగు ఆత్మాభిమానాన్ని, చారిత్రక గర్వాన్ని చాటి చెప్పడంగా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం వ్యక్తం అయింది. ఒకే భాషా సమాజంలో అసమానతలను తెలంగాణ ఉద్యమాలు సూచించాయి. ప్రాంతీయ అంతరాలకు తెలంగాణ తెలుగును తక్కువ చూడడం కూడా ఒక సూచిక అయింది. జాతీయోద్యమంలో ఉత్తరాది ఆధిపత్యం, హిందీ ని జాతీయతాసాధనంగా కాంగ్రెస్‌ ప్రచారం చేయడాన్ని దక్షిణాదిన,…

బనకచర్ల కు బ్రేక్!

politics on Banakacharla!

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రాజకీయ జోక్యం మితి మీరితే అందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ పాటికే ఉంది . అయినా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవేవీ పట్టించుకోకుండా సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. తన సహజ శైలిలో గేమ్ ఛేంజర్ గా పదేపదే ప్రకటనలు…

ఆత్మాభిమానం మచ్చుకైనా లేదా?

special story on gaddar awards

తెలంగాణ ఆత్మాభిమానం నినాదంతోనే అంత పెద్ద ఉద్యమం సుదీర్ఘకాలం పాటు సాగిందనేది నిర్వివాదాంశం. చాలా కష్టపడి, ఎన్నోనష్టాలకోర్చీ, ఉద్యమాన్ని అణచివేసేందుకు చేసిన కుట్రలన్నింటిని తట్టుకుని నిలబడి, ఎందరెందరో యువకులు నిరాశలో కూరుకుపోయి ఆత్మబలిదానాలు చేయగా వచ్చిన తెలంగాణ ఇది. మళ్లీ ఆంధ్రోళ్ల చెప్పులు మోయిస్తున్నారా  నా తెలంగాణ తో. ఎంత బాధో ఇది, ఎంత ఉక్రోషమో…

యాద‌గిరిగుట్ట మెడిక‌ల్ క‌ళాశాలలు యూనివ‌ర్సిటీ స్థాయికి ఎదగాలి

CM Revanth Reddy

 మూసీ ప్ర‌క్షాళ‌న ఆగ‌దు  గంధ‌మ‌ల్ల‌కు నీళ్లెట్ల ఇవ్వాలో మాకు తెలుసు  తెలంగాణ‌ను ఆద‌ర్శంగా తీర్చిదిద్ద‌డ‌మే నాల‌క్ష్యం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆలేరు నియోజ‌క‌వ‌ర్గంలో రూ.1051.45కోట్ల అభివృద్ధ ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ ఆలేరు, ప్రజాతంత్ర, జూన్ 6: ప్రజలు సహకరిస్తే తెలంగాణను 10 ఏళ్లలో వన్ ట్రిలియన్ ఎకానమీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.…

‌ప్రకృతిని కాపాడుకుంటేనే మనుగడ

CM Revanth Reddy

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 05: ‌ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి (CM Revanth Reddy) పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కార్యాలయం తరఫున ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. ప్రకృతిని మనం కాపాడితే, అదే మనల్ని కాపాడుతుందని సీఎం స్పష్టంగా తెలిపారు. ఈ…

గోదావరి కావేరి అనుసంధానం సాధ్యమా?

బీజేపీ రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లపై ఒత్తిడి! ఏ నదీ లోయ లోనైనా భాగస్వామ్య రాష్ట్రాల అవసరాలు పూర్తిగా తీరిన తరువాత మిగులు నీళ్లు వుంటే మరో నదీ లోయకు తరలించాలనేది సహజ న్యాయ సూత్రం. కాని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇందుకు తద్విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తమిళ నాడు కేరళ రాష్ట్రాల్లో…

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర్చ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యం

Telangana Formation day

మ‌హిళాభ్యుదాయానికి కృషి రైతు సంక్షేమ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యం  యువ‌త‌కు ఉద్యోగావ‌కాశాలు  విద్య‌, వైద్య రంగాల‌ను ప్ర‌క్షాళ‌న  కుల‌గ‌ణ‌న విజ‌య‌వంతం  బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 2:  ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డి ప‌దేళ్ళు దాటినా నెర‌వేర‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ప్ర‌ధాన…

రాష్ట్ర ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌లకు అనుగుణంగా పాల‌న‌..

In-charge Ministers

ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ తెలంగాణ ఆవిర్బావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్,ప్ర‌జాతంత్ర‌, జూన్ 1 : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు (telangana formation day) జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్ళు పూర్తయి పన్నెండో సంవత్సరంలో అడుగుపెడుతోంది.…

ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన నందిని..

Nandini Agasara

అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో హైదరాబాద్ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది. దక్షిణ కొరియా లోని గుమీలో జరిగిన 26వ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025లో సికింద్రాబాద్‌కు చెందిన నందిని అగసర (Nandini Agasara) మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్ లో సంచలన విజయం సాధించి గోల్డ్…