Tag cm revanth reddy

ఏడాదిలోనే.. బిఆర్‌ఎస్‌ ‌తప్పిదాలకు భారీ మూల్యం

4.50 లక్షల కుటుంబాలకు 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ ‌ప్రారంభం.. సువర్ణాక్షరాలతో లిఖించదగినది.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 05 : ‌రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించుకోవడం రాష్ట్ర చరిత్రలో  సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్‌ ‌బిఆర్‌…

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు..

Indiramma Illu

అర్హులంద‌రికీ పార‌ద‌ర్శ‌కంగా ఇళ్లు ఇస్తాం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5 : రాష్ట్రంలో గుడి లేని ఊరు ఉందేమో కానీ… ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.పేదల సొంతింటి కలను నెరవేర్చిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ…

317 ‌జీ.ఓ.పై ప్రభుత్వం కీలక నిర్ణయం

Revanth

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 30 : ‌తెలంగాణలో జీ.ఓ. 317 కారణంగా నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రేవంత్‌ ‌సర్కారు త్వరలోనే శుభవార్త చెప్పే అవకాశం ఉంది. ఈ జీ.ఓ. అమలుతో ఇబ్బందులకు గురైన భార్యాభర్తలు, మ్యూచువల్‌, అనారోగ్య కారణాలున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైలుపై సీఎం రేవంత్‌ ‌సంతకం చేసినట్టు సమాచారం. 317 జీవోపై ప్రభుత్వం…

ప్రజల వోటు.. అభయహస్తమై చరిత్రను తిరగరాసింది..

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 30 : తెలంగాణలో మార్పు కోసం ప్రజలు వేసిన వోటు చరిత్రను తిరగరాసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు జిల్లాలో రైతు పండుగ బహిరంగ సభకు ఆయన బయలుదేరారు. ఈసందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు… పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు……

అం‌బరాన్నంటేలా క్రిస్మస్‌ ‌వేడుకలు నిర్వహించాలి

ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌ ‌ముఖ్యఅతిథిగా వేడుకలు 95 అసెంబ్లీ నియోజకవర్గాలు, జిహెచ్‌ఎం‌సి పరిధిలో 200 ప్రాంతాల్లో క్రిస్మస్‌ ‌సంబురాలు క్రిస్మస్‌ ‌సెలబ్రేషన్‌ ‌కమిటీ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : ‌ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ ‌వేడుకలను  రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు…

రైతు పండుగను విజయవంతం చేయాలి

పాలమూరు జిల్లాలో 28, 29, 30న రైతుల సదస్సులు చివరి రోజు సీఎం రేవంత్‌ ‌ముఖ్య అతిథిగా బహిరంగ సభ వేడుకల విజవంతానికి  అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ‌మహబూబ్‌ ‌నగర్‌ ‌లో ఈనెల 28, 29, 30వ తేదీల్లో నిర్వహించనున్న రైతు…

సామాజిక న్యాయం కోసం కులగణన ఉద్యమం

జన గణనలోనూ కులాల లెక్కలు తీయాలి ప్రస్తుత పోరాటం రాజ్యాంగ రక్షకులు.. రాజ్యాంగ శత్రువుల మధ్యనే.. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, కుల సర్వే 92 శాతం పూర్తి సంవిధాన్‌ ‌రక్షక్‌ అభియాన్‌ ‌సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 :  ‌దేశవ్యాప్తంగా కుల గణన అనేది కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సాధించే సామాజిక…

బాపూ ఘాట్‌ అభివృద్ధికి 222.27 ఎకరాలు బదిలీ చేయండి…

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు సీఎం రేవంత్‌ ‌రెడ్డి వినతి మామునూరు విమానాశ్రయ పనులకు అనుమతి ఇవ్వండి పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్‌ ‌విమానాశ్రయాలు మంజూరు చేయండి.. పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ ‌నాయుడుకు సీఎం రేవంత్‌ ‌వినతి న్యూదిల్లీ,ప్రజాతంత్ర,నవంబర్‌26: ‌హైదరాబాద్‌లో ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలోని బాపూ ఘాట్‌ అభివృద్ధికి రక్షణ శాఖ…

సర్కార్‌ ‌ప్రగతి చాటేలా విజయోత్సవాలు..

 డిసెంబర్‌ 1 ‌నుంచి 9 వరకు రాష్ట్రంలో పండుగ వాతావరణం ఉండాలి• ప్రజాపాలన విజయోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు •గల్లీ నుంచి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను భాగస్వాములను చేయాలి• ఏడాది పాలన విజయాలు, భవిష్యత్‌ ‌కార్యక్రమాల ప్రచారం •సచివాలయంలో సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌డిసెంబర్‌ 1‌వ తేదీ…