మహారాష్ట్ర ఎన్నికల్లో మోసపూరిత బీజేపీని ఓడించండి : సీఎం రేవంత్ రెడ్డి

ఈ రాష్ట్రానికి రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులను గుజరాత్ కు తరలించారు. దేశవ్యాప్తంగా మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బిజెపి అబద్ధపు ప్రచారాలు.. ముంబై ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంబై, ప్రజాతంత్ర, నవంబర్ 9 : మహారాష్ట్ర ప్రజలు వొచ్చే ఎన్నికల్లో మోసపూరిత బిజేపీ పార్టీని ఓడించి తగిన…








