Tag CM Revanth Reddy updates

wanaparthy | రాష్ట్ర ప్రజలపై దేవుడి ఆశీస్సులు ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి

wanaparthy

wanaparthy | వనపర్తి ప్రజాతంత్ర మార్చి 2 : రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుని ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం, లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రూ.1…

మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం

CM Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంజాన్‌ ‌మాసం ప్రారంభం సందర్బంగా ముస్లింలకు శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 : లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్‌ ‌మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు  సీఎం రేవంత్‌ ‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవ…

ఖనిజ అక్రమ తవ్వకాలపై ఉక్కు పాదం

ప్రభుత్వ పనులకు టీజీ ఎండీసీ నుంచే ఇసుక సరఫరా •మైనర్‌ ‌మినరల్స్ ‌బ్లాక్‌ల వేలానికి టెండర్లు పిలవండి… •గనుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 : ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కఠిన…

పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మన సక్సెస్‌ ‌స్టోరీని మనమే చెప్పుకోవాలి •మోదీని గద్దె దించే వరకు మనం కష్టపడాలి •టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : పార్టీ కార్య క్రమాలు, ప్రభుత్వ నిర్ణ యాలను ప్రజల్లోకి తీసు కెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. టీపీసీసీ విస్తృత స్థాయి…

ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాం..

తెలంగాణను ఒక ట్రిలియన్‌  ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం ప్రపంచ లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రాజధానిగా హైదరాబాద్‌.. ఓఆర్‌ఆర్‌, ‌ట్రిపుల్‌ఆర్‌ ‌ను  రేడియల్‌ ‌రోడ్లతో అనుసంధానిస్తాం ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ ‌మధ్య ఫార్మా గ్రామాలు బయో ఏసియా-2025లో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : బయో ఏషియా సదస్సు హైదరాబాద్‌ ‌ను ప్రపంచ లైఫ్‌…

కార్మికుల‌ ప్రాణాలకు విలువ లేదా?

ఒక వైపు ప్రమాదం జరిగితే… ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్‌ : ‌ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు, కూలీల ప్రాణాలకు విలువ లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. రోమ్‌ ‌ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి, గ్రాడ్యూయేట్స్‌కు గాలం వేసేందుకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి…

తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర పెట్టారు

కేసులను తప్పించుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు దిల్లీకి చక్కర్లు బీఆర్ఎస్ వాళ్లు ఎవరికి వోటేస్తారో చెప్పాలి మా పనితనం నచ్చకపోతే వోటేయకండి క‌రీంన‌గ‌ర్ స‌భ‌లో ముఖ్య‌మంత్రి ఘాటు వ్యాఖ్య‌లు క‌రీంన‌గ‌ర్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 24 :  తెలంగాణ ఆత్మగౌర‌వాన్ని బిఆర్ ఎస్ నేత‌లు దిల్లీలో మోదీ కాళ్ల దగ్గ‌ర పెట్టార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా…

బస్తీ మే సవాల్‌..

ఎవరొస్తారో… ఎక్కడికొస్తారో రండి తేల్చుకుందాం.. రేవంత్‌ ˜నీ ఇంటికొస్తా… నీ నియోజకవర్గానికొస్తా.. హరీష్‌ ˜రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న నేతల వ్యాఖ్యలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )   రాష్ట్రంలో ఎంఎల్సీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. 14 నెలల కాంగ్రెస్‌ పాలనపై విపక్షాలు విరు చుకు…

బీసీలకు చారిత్రక ద్రోహం చేసే కుట్ర

తప్పుడు లెక్కలంటూ ముద్ర వేస్తున్నారు.. లెక్క తేలితే నష్టపోయే శక్తులే వ్యతిరేకిస్తున్నాయి.. •కుట్రలను ఛేదించకపోతే శాశ్వత నష్టం •బీసీలు సంఘటితంగా కుట్రలను ఎదుర్కోవాలి.. •వందేళ్లలో తేలని లెక్కలను.. వంద శాతం తేల్చాం.. •కుల గణన బీసీలకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి •రాహుల్‌ ‌గాంధీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించా •బిసి కులగణనకు చట్టబద్ధత కల్పిస్తాం..…