ఎన్డిఎస్ఏ నివేదికతో బిఆర్ఎస్ పార్టీ సిగ్గుపడాలి

అధిక వడ్డీలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కుప్పకూలి పోయింది మేడిగడ్డ,అన్నారం, సుందిళ్ళ ఎందుకూ పనికి రాకుండా పోయాయి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ ప్రాజెక్టుల భద్రతా సంస్థ ఇచ్చిన నివేదికను చూసి బి.ఆర్.ఎస్ పార్టీ నేతలు…








