Tag brs

ప్రలోభాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అవినీతి సొమ్ములను జూబ్లీహిల్స్ లో అడ్డగోలుగా పంచుతున్న కాంగ్రెస్ పార్టీ  ప్రలోభాలకు గురికాకుండా  తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు యూసుఫ్‌గూడ‌లో  రోడ్ భారీ ర్యాలీ కాంగ్రెస్ నాయ‌కుల్లో ఓట‌మి భ‌యం క‌నిపిస్తోంది: కేటీఆర్‌ వోట్ల కోసం ప్ర‌జ‌ల‌ను మోసం చేయాల‌ని చూస్తున్న కాంగ్రెస్‌కు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్…

తెలంగాణా కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో త్యాగం చేసింది

కాంగ్రెస్ వేసిన పునాదులతోనే హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు -2034 జూన్ వరకూ కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది – కేటీఆర్ జీవితంలోనే అధికారం అనే రేఖ లేదు. – జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం కాంగ్రెస్ దే.. భాజపాకు డిపాజిట్ రాదు – ‘మీట్ ది ప్రెస్‌’లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు…

రౌడీ ఇజం పెరిగిపోయింది: బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మణుగూరు పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసి దహనం చేసిన ఘటనపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే కేటీఆర్  జిల్లా…

తెలంగాణా భవన్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం

తెలంగాణ భవన్ ను హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మణుగూరులో హై టెన్షన్… తెలంగాణ భవన్ లో ఫర్నిచర్ ను దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు మణుగూరు, ప్రజాతంత్ర, నవంబర్ 02: మణుగూరు మండలంలోని తెలంగాణ భవన్ వద్దా హై టెన్షన్ నెలకొంది. . గత ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది ఎమ్మెల్యే…

మాజీ మంత్రి హరీష్ రావు కు పితృ వియోగం…

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారు మంగళ వారం తెల్లవారు జామున 3 గం ల ప్రాంతంలో కన్ను మూసారు. వారి పార్థివ దేహం సందర్శనార్థం హైదరాబాద్ లోని హరీష్ రావు స్వగృహం క్రిన్స్ విల్లాస్ లో ఉంచబడుతుంది . వారి అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఫిల్మ్ నగర్…

మాజీ మంత్రి హరీశ్ రావు కృషి…

  “జోర్డాన్ లో అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకొని, స్వదేశానికి తిరిగి వచ్చేలా చేసిన  బీఆర్ఎస్ పార్టీకి, ఖర్చులు భరించిన  మాజీ మంత్రి హరీష్ అన్నకు  ధన్యవాదాలు..” సొంతుళ్లకు చేరుకున్న 12 మంది జోర్డాన్ వలస కార్మికులు ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస…

రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు..పిల్లి..!

  *హామీలు మరిచిన కాంగ్రెస్‌కు బాకీ కార్డులతో బుద్ధి చెప్పాలి *కాంగ్రెస్, బీజేపీది తెలంగాణలో జాయింట్ వెంచర్ ప్రభుత్వం *స్థానిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను బొంద పెట్టాలి *అచ్చంపేట ‘జన గర్జన’ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి పాలమూరును ఎడారి గా మార్చే కర్నాటక కాంగ్రెస్ కుట్రలను…

కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ల హామీ తో మోసం  

 *బాకీ కార్డులతో  ప్రజలకు వివరిస్తాం -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు *జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట సమత కాలనీలో ఇంటింటికి  కేటీఆర్   తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ…