Tag BRS Party updates

9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాల పంటలను ఎండబెడతారా

Harish Rao

రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు శూన్యం.. స‌ర్కారుకు కూల్చివేత‌లు త‌ప్ప పూడ్చివేత‌లు తెలియ‌దు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు ఖ‌మ్మం, ప్ర‌జాతంత్ర : ఖమ్మం జిల్లాలో పంటల‌న్నీ ఎండిపోతున్నాయ‌ని, 22 రోజులైనా కాల్వకు గండి పూడ్చడంలేద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు (Harish Rao) మండిప‌డ్డారు. ఒకవైపు కృష్ణనది నిండు కుండలా ఉంది, సాగర్ లో నీరున్న…

సింగరేణి కార్మికులకు లాభాల్లో కోత

కార్మికులకు అన్యాయం జరిగింది: మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ‌సింగరేణి కార్మికులకు ఇచ్చే లాభాల్లో తెలంగాణ ప్రభుత్వం కోత విధించడంపై మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. మొత్తం రూ.4,701 కోట్ల లాభంలో 33శాతం బోనస్‌గా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌ ‌చేస్తోందన్నారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పారని విమర్శించారు.‘లాభాల…

అరికెపూడిని ఎలా నియమిస్తారు..

పిఎసి ఛైర్మన్‌ను ఎన్నుకున్నారా..ఎంపిక చేశారా స్పీకర్‌ను సూటిగానే ప్రశ్నించామన్న వేముల, గంగుల ప్రతిపక్ష పార్టీలకు దశాబ్దాలుగా వొస్తున్న ఆనవాయితీని కాంగ్రెస్‌ పార్టీ తుంగలో తొక్కిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆరోపించారు. పీఏసీ సమావేశానికి వచ్చాం.. కానీ విూటింగ్‌ ప్రారంభంలోనే పీఏసీ నియామకంపై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను అడిగామని తెలిపారు. కమిటీని…

అరికెపూడి నేతృత్వంలో తొలిసారి పిఎసి భేటీ

PAC met for the first time under the leadership of Arikepudi

సమావేశాన్ని బహిష్కరించిన బిఆర్‌ఎస్‌ చైర్మన్‌ నియామకమే తప్పన్న బీఆర్‌ఎస్‌ నేత ప్రశాంత్‌రెడ్డి తొలిసారి ఏర్పడ్డ పిఎసి భేటీని విపక్ష బిఆర్‌ఎస్‌ బహిష్కరించింది. తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ సమావేశం నిర్వహించారు. ఛైర్మన్‌ అరెకపూడి గాంధీ అధ్యక్షతన దీన్ని ఏర్పాటు చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు, పీఏసీ సభ్యులు హాజరయ్యారు. పీఏసీ సమావేశాన్ని బీఆర్‌ఎస్‌ సభ్యులు బహిష్కరించారు.…

తెలంగాణా ఆత్మగౌరవ ప్రతీక బాపూజీ

బీఆర్ ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ నివాళులు తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తన జీవితకాలం పోరాడిన తొలితరం నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన బాపూజీ స్ఫూర్తి తాను సాగించిన చివరిదశ రాష్ట్ర సాధన పోరాటంలో ఇమిడివున్నదన్నారు. కొండా…

మల్లన్న సాగర్ లో పసుపు, కుంకుమ వేసి మీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి.

Mallanna Sagar Reservoir

కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి  హ‌రీష్ రావు పిలుపు ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 20 : కాంగ్రెస్ నాయకులు మల్లన్న సాగర్ (Mallanna Sagar Reservoir ) లో ఇంత పసుపు కుంకుమ వేసి మీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి అంటూ హ‌రీష్‌రావు పిలుపునిచ్చారు. ఇంత‌కాలం కాంగ్రెస్ నేతలు కాలేశ్వ‌రంపై దుష్ప్ర‌చారం చేశార‌ని మండిప‌డ్డారు. మాజీ సీఎం…

రైతులపై క‌క్ష‌గ‌ట్టిన‌ ప్రభుత్వం

mla harish rao

వారికి అన్యాయం చేస్తోందన్న ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: ‌హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శించారు. అధికార పార్టీ రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శిస్తూ తన అధికారిక ఎక్స్ ‌ఖాతాలో హరీష్‌ ఓ ‌పోస్ట్ ‌చేశారు. ’రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో రైతులందరూ సంఘటితమై ఛలో ప్రజాభవన్‌కు…

అబద్ధాల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌లేరు..

రేవంత్ కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే త‌ప్ప రాష్ట్ర ప‌యోజ‌నాలు వ‌ద్దు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ అప్పును బీఆర్‌ఎస్‌ ఖాతాలో వేశారు.. మాజీమంత్రి హరీష్ రావు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే త‌ప్ప రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు అవ‌స‌రం లేద‌ని తేలిపోయింద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు అన్నారు. మంగ‌ళ‌వారం మెదక్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జ‌రిగిన…

అసమర్థుడి జీవన యాత్రలా రేవంత్‌ ‌పాలన

పాడిని హౌజ్‌ అరెస్ట్ ‌చేయించి దాడి ఆ సమయంలో ఉన్న పోలీసులను సస్పెండ్‌ ‌చేయాలి అన్నివర్గాలను మోసం చేస్తున్న రేవంత్‌ ‌రెడ్డి కాళ్లు పట్టుకుని ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న వైనం బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌విమర్శ ఎంబీబీఎస్‌, ‌బీడీఎస్‌ అడ్మిషన్ల పక్రియపై ఇంకెంతకాలం ప్రతిష్టభంన అంటూ ప్రభుత్వానికి కెటిఆర్‌ ‌సూటి ప్రశ్న హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌…