తెలంగాణకు కాంగ్రెసే ప్రధాన శత్రువు..

నిండు కుండల్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులు ఎందుకెండాయి? ఏడాదిలోనే రాష్ట్రాన్ని ఎడారి చేశారు.. రాష్ట్రంలో అసమర్థ పాలన అందుకే మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు ప్రధాన శత్రువే కాంగ్రెస్ అని కెసిఆర్ పునరుద్ఘాటించారు. పదేండ్ల బిఆర్ఎస్ ప్రగతి పాలనలో జలాలతో పొంగిపొర్లిన గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టులు, కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువుతో చెరువులు కుంటలు…