ప్రజలకు అత్యవసర వైద్యసేవలు అందేలా చర్యలు
అంగన్వాడీ సేవలను మెరుగుపరుస్తాం పిల్లల ఆరోగ్యంపై అంగన్వాడి కేంద్రాలు దృష్టి సారించాలి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దిద్దిళ్ల శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జనవరి 7 : ప్రజలకు అత్యవసర వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు (Minister…