ప్రమాదాలు జరిగితేనే నిద్ర లేస్తారా?*

“ప్రమాదాలు జరిగినప్పుడు కూడా బస్సులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, లైఫ్ సేవింగ్ కిట్స్ వంటి అత్యవసర అంశాలను అధికారులు పరిశీలించడం లేదనేది బహిరంగ రహస్యం. ఇప్పటికీ ఏ బస్సులో కూడా అవి సరిగా అందుబాటులో కనిపించడం లేదంటే రవాణా శాఖ ఏం చేస్తోంది? ఏదో ఒక పెద్ద…








