ఛాయా సాహిత్యోత్సవం

తొలి ఆధునిక సాహిత్యోత్సవంగా నిర్వాహకులు. సాహిత్యకారులు ప్రస్తావిస్తున్న ‘ఛాయా లిటరరీ ఫెస్టివల్’ 25-10-2025 న హైదరాబాద్ లో జరుగనుంది. డా. బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వేదికగా జరిగే ఈ సాహిత్య, సాంస్కృతిక ఉత్సవం- దక్షిణ భారత భాషల సమ్మేళనం. ఈ సందర్భంగా ప్రజాతంత్ర దినపత్రిక సాహిత్య పేజీ ‘శోభ’ రెండు తెలుగు రాష్త్రాల నుంచి కొందరు సాహిత్యకారుల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నది. ఇందులో ఎవరూ ఈ ఏడాది ఉత్సవంలో పాల్గొంటున్నవారు కాదు.

– శోభ టీమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page