Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

Telangana latest, prajatantra news, Telugu newspaper, Today Telugu news, CM KCR Meeting Live AP Breaking Now, Ys Jaganmohan Reddy, Chandrababu naidu. Corona Telugu Bulitain 7pm Headlines 7am Headlines

గిరిజన ఆశ్రమపాఠశాలల్లో.. టెన్త్ ‌విద్యార్థులకు ప్రత్యేకశిక్షణ

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంటెన్స్‌వ్‌ ‌స్టడీ కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ఎక్కువ శాతం ఫలితాలను సాధించడమే కాకుండా, ఎక్కువ ర్యాంకులు కూడా సాథిం చాలనే లక్ష్యంతో గిరిజనసంక్షేమ పాఠశాలల్లో…
Read More...

అం‌దరికీ విద్య ప్రభుత్వ లక్ష్యం: విద్యాశాఖమంత్రి సబిత

ఈచ్‌వన్‌ ‌టీ•చ్‌వన్‌లో అందరూ భాగస్వాములు కావాలి సిద్దిపేట జిల్లా మల్టిపర్పస్‌ ‌హైస్కూల్‌ ‌ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో విద్యాశాఖమంత్రి సబిత అందరికీ విద్య అందించడమే సిఎం కేసీఆర్‌ ‌నేతృత్వంలోని తెరాస ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ…
Read More...

తెలంగాణకు 5 వేల కోట్ల నష్టం నోరుమెదపని కేసీఆర్‌

కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల పంపిణీలో వివక్ష కారణంగా రాష్ట్రాలు నష్టపోతున్నాయని ఎనిమిదిన్నర లక్షల కోట్లకు గాను ఆరున్నర లక్షల కోట్లే కేంద్రం పంచిందని కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం అన్నారు. పన్నుల వాటాలో తెలంగాణ రాష్ట్రం రూ.…
Read More...

అభయమిచ్చిన ‘తల్లులు’!

నాలుగు రోజులు దర్శనమిచ్చి తిరిగి వనాలకు.. తల్లులను తరలిస్తుండగా భావోద్వేగానికి గురైన జనం జాతర పరిసమాప్తం అయినా ఆగని భక్తుల రాక మేడారం: కోట్లాదిమంది కోరికలను తీర్చిన మేడారం వనదేవతలు శనివారం సాయంత్రం తిరిగి వనప్రవేశం చేయడంతో…
Read More...

బెల్లమే బంగారు నైవేద్యం..!

వనదేవతలసేవలో తరిస్తున్న జనం మేడారం భక్తజనార్ణవం నేడు దేవతల పునఃవనప్రవేశం "ప్రధాన దేవత సమ్మక్కతోపాటు, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు, జంపన్న గద్దెలపై కొలువుదీరడం.. ఏకకాలంలో వనదేవతలందరినీ దర్శించుకోవడానికి వీలుండడంతో…
Read More...

ఆరు నెలల్లోపే తీర్పులు అభినందనీయం: కేటీఆర్‌

రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ట్రాక్‌ ‌కోర్టులు మహిళలు, చిన్నారులకు సంబంధించిన మూడు దారుణ కేసుల్లో ఆరు నెలల్లోపే తీర్పులు ఇచ్చాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ కేసుల్లో ఐదుగురు నిందిత లకూ ఉరిశిక్ష విధించారని గుర్తు చేశారు. ఆయా కేసుల…
Read More...

ఇబ్బందులు లేకుండా ఇంటర్‌ ‌పరీక్షలు

ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా ఇంటర్మీ డియట్‌ ‌పరీక్ష లను నిర్వహిం చాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధి కారులను ఆదేశి ంచారు. ఇంటర్‌ ‌బోర్డు అధికారులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు పరీక్షల సమయంలో అప్రమత్తంగా ఉండాలని…
Read More...

సిద్దిపేట జిల్లాలో కాల్పుల కలకలం..!

అక్కన్నపేటలో ఏకే 47తో కాల్పులు ఒకరికి గాయాలు, పరారీలో నిందితుడు దర్యాప్తునకు 3 ప్రత్యేక పోలీసు టీంలు సిద్దిపేట జిల్లాలో తుపాకీ కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఇరు కుటుంబాల మధ్య ఉన్న ప్రహారీ గోడ పంచాయతీ కాల్పులకు దారితీసింది.…
Read More...

తెలంగాణలో కరోనా లేదు : మంత్రి ఈటల

ఇప్పటి వరకు రాష్ట్రంలో పరీక్షలు చేసిన వారెవరికీ కరోనా వైరస్‌ ‌నిర్దారణ కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌వెల్లడిం చారు. కరోనా వైరస్‌పై పత్రికలు, ఎలక్టాన్రిక్‌ ‌డియా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అనవసర ఆందోళనలు…
Read More...

జేబీఎస్‌ – ఎం‌జీబీస్‌ ‌మెట్రో కారిడార్‌ 2 ‌ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

‌హైదరాబాద్‌ ‌మహానగర ప్రజల మెట్రో రైల్‌ ‌కల పరిపూర్ణమైంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జేబీఎస్‌ ఎం‌జీబీస్‌ ‌మార్గంలో మెట్రో రైలు పరుగులు పెట్టింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్‌ ‌జేబీఎస్‌ ‌వద్ద పచ్చ జెండా ఊపి మెట్రో రైల్‌ను…
Read More...