Take a fresh look at your lifestyle.
Browsing Category

పెన్ డ్రైవ్

పైసా వసూల్ ..!

ఇక కొరోనా విపత్తు ముంగిట మానవాళి నిలబడి ఉన్న ఈ సమయంలో కరోనా చికిత్సకు కీలకమైన మందు రెమిడెసివర్‌ను బ్లాక్‌ ‌మార్కెట్‌లో అమ్ముకుంటున్న తీరు బాధ కలిగిస్తుంది. రోగికి రెమిడెసివర్‌ ఇం‌జక్షన్‌ ఇస్తే గాని ప్రాణాలు దక్కవు అని బంధువులకు భయాందోళనలకు…

సవాళ్ళ వేడి

ఎన్నికలనగానే ప్రచారం, మ్యానిఫెస్టోలు, వ్యూహాలు, ప్రతి వ్యూహా, ఆరోపణలు, విమర్శలు ఎంత మామూలో ఈ మధ్య కాలంలో సవాళ్లు, ప్రతి సవాళ్లకు కాస్తంత డ్రామ ఫ్లేవర్‌ ‌ను కూడా నాయకులు జోడిస్తున్నారు. ఈ 17వ తేదీన జరుగనున్న తిరుపతి ఉప ఎన్నికల్లో ఈ అన్ని…

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు

"వీటి వాదనలు, ప్రతివాదనలు చాలానే ఉంటాయి. విశాఖ ఉక్కు పరిశ్రమను మాత్రం ఈ చర్చలన్నింటికి అతీతంగా చూడాలి. ఎందుకంటే ఇది తెలుగు ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశం. కేవలం ఆర్ధిక కోణాలే, అంకెల లెక్కలే ఇక్కడ సరిపోవు. వీటిన్నింటికి మించి ఈ పరిశ్రమకు…

బాణం గురి ఎటువైపు..?

"అసలు షర్మిల చెబుతున్న రాజన్న రాజ్యం సాధ్యమేనా అన్న ప్రశ్న వస్తుంది. రాయలసీమ గడ్డ పై పుట్టి... రాజన్న రాజ్యం పేరుతో ఆ సీమ ప్రయోజనాలకు స్వయంగా షర్మిలే భంగం కలిగించే ప్రమాదం లేదా? అన్నది మరో వాదన. ఉదాహరణకు రాయలసీమ ఎత్తిపోతల పథకమే ఉంది. సీమ…

మయన్మార్ లో మళ్ళీ’ ఆర్మీ’ …!

"మయన్మార్‌లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల పై అమెరికా, బ్రిటన్‌, ఐక్యరాజ్య సమితి సైన్యం తీరును తప్పుబట్టాయి. అయితే మన దేశం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎందుకంటే భారత దేశం మయన్మార్‌తో 1,640 కి.మీ.ల పొడవైన సరిహద్దు పంచుకుంటోంది. ఆ దేశంలో…

లోకల్ పంచాయతీ…!

"ఏకగ్రీవ వ్యవహారం మరో పంచాయతీ కానున్నట్లు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వాాతావరణాన్ని బట్టి అర్ధం అవుతోంది. ఏకగ్రీవాల కంటే ఎన్నికల వైపే ఎస్ఈసీ మొగ్గుచూపుతున్నారు. ఏకగ్రీవాల పై ఒక కన్నేసి ఉంచుతాం అని చెప్పిన నిమ్మగడ్డ ఏకంగా ఒక ఐపీఎస్ అధికారిని…

కొత్త అధిపతి

"ట్రంప్‌ ‌తీసుకుని వచ్చిన ‘‘అమెరికా ఫస్ట్’’- అమెరికా జాతీయ వాదం విధానం నుంచి అగ్రరాజ్యం బయటపడుతుందా? శ్వేత సౌధ కొత్త అధిపతి జో బైడెన్‌ ‌నేతృత్వంలో భారత-ఆమెరికా సంబంధాలు ఎలా ఉండనున్నాయి? భారత దేశాన్ని ‘‘ నేచురల్‌ ‌పార్టనర్‌’’- ‌సహజ…

మరోసారి ట్రంపరితనం

"జో బైడెన్‌ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ ‌మద్దతుదారులు యూఎస్‌ ‌కాంగ్రెస్‌ ‌భవనంలోకి చొచ్చుకొచ్చారు. అమెరికా జెండాలు పట్టుకుని, ట్రంప్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ చొచ్చుకురావడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్‌ ‌గ్యాస్‌ను…

నేపాల్‌ – ‌రాజకీయ సంక్షోభం

"గతంలో ఎన్నడూ లేని విధంగా ఓలీ నేతృత్వంలోని నేపాల్‌ ‌భారత్‌ ‌పట్ల విదేశాంగ విధానంలో వివాదాస్పద వైఖరిని అవలంబించింది. మన దాయాది దేశం చైనాతో అంటకాగటం  ఈ మధ్యకాలంలో ఎక్కువగా చేసింది. భారత్‌-‌నేపాల్‌ ‌సరిహద్దు వివాదంపై ఓలీ తీసుకున్న నిర్ణయాలు…

ఏలూరు నేర్పుతున్న పాఠం

"ఇవాళ ఏలూరు మన ముందు ఒక పాఠంగా నిలబడిందనే విషయాన్ని మాత్రం మనం గుర్తించాలి. విచ్చలవిడిగా పురుగు మందులు, రసాయనాలు వాడేస్తే ఏం జరుగుతుందో మన కళ్లకు కట్టింది. 1950, 60ల్లో అప్పుడు ఉన్న ఆహార కొరత సమస్యను అధిగమించటానికి హరిత విప్లవం ఒక…