Take a fresh look at your lifestyle.
Browsing Category

24 గంటలు

24 గంటలు telugu artilcles updates, prajatantra news kavithalu

వాయిదాలకే విచారణ కమిషన్‌ల నియామకం

హెడ్యూల్డ్‌ కులాల రిజర్వేషన్‌లో మాదిగలకు, ఇతర ఉపకులాలకు ఎంతెంత వాటా ఇవ్వాలని తేల్చడానికి ఒక కమిషన్‌ను నియమించారు. ఆ విషయం తేల్చడానికి ఒక కమిషన్‌ అవసరమా? షెడ్యూల్డ్‌ కులాల జాబితాలో ఉన్న ఉపకులాలలో ఒక ప్రధాన కులం అన్యాయంగా ఆ రిజర్వేషన్‌…
Read More...

నిరసన ప్రాథమిక హక్కు

నిజానికి ఈ దేశం తయారు చేసిన రాజకీయ నాయకులలోకెల్లా అతి సున్నితమైన వాడు రామ్‌ మనోహర్‌ లోహియా. ఆయన మన నేర శిక్షా స్మృతిలోని ప్రజాభద్రత నిబంధనలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చరిత్రాత్మక సమరం సాగించాడు. ఆయన శాంతిభద్రతలు, ప్రజాభద్రత, రాజ్య…
Read More...

ఆధ్యాత్మికత – ప్రేమానంద

లింగోద్భవం, శూన్యం నుంచి విభూతి, కుంకుమ సృష్టించడం వంటి వీధి గారడీవాళ్లు ప్రదర్శించే కనికట్టు విద్యలను ప్రదర్శించి చూపి వాటిని ఆధ్యాత్మిక శక్తులుగా చలామణీ చేయడం దగాతో, మోసంతో సమానమని అందువల్ల అతను నేరస్తుడని న్యాయమూర్తి అన్నారు. అతనికి…
Read More...

ఆధ్యాత్మికత – ప్రేమానంద

సరే, సుదీర్ఘమైన స్వాతంత్య్ర పోరాటం తర్వాత, రాజ్యాంగం కూడా రచించుకున్న తర్వాత న్యాయమూర్తుల ఎంపికలో పాత వలసవాద పద్ధతులనే కొనసాగించాలని మనం నిర్ణయించుకున్నాం. అలా న్యాయమూర్తులుగా నియమించబడేవారికి ప్రపంచం గురించి అవగాహన లేదు. చివరికి వారు…
Read More...

ఆధ్యాత్మికత – ప్రేమానంద

.‘‘ఏ మతంలోనైనా, ఉత్తి ఆచారాల ద్వారా, తంతుల ద్వారా, మానవ ప్రవర్తనను మంచి వైపు మరల్చడం కష్టం. తమను తాము భగవదవతారంగా చెప్పుకునే వాళ్లు చాలా మంది, ఆధ్యాత్మికతను ప్రచారం చేసే బదులు, బాహిర వ్యక్తీకరణల ద్వారా, అంటే విభూతి సృష్టించడం, ఇతర భౌతిక…
Read More...

ఆధ్యాత్మికత – ప్రేమానంద

కనికట్టు, గారడీ, అవతలి వ్యక్తులను సమ్మోహపరచడం ద్వారా తమకు ఆధ్యాత్మిక శక్తులున్నాయని నమ్మించడం ఈ దొంగ బాబాలకు అలవాటైపోయింది. ప్రేమానందకు కూడా చాతనయి­నదదే. ఇటువంటి ఇంద్రజాల విద్యలో స్వాములందరూ సిద్ధహస్తులే. ప్రేమానంద చేసే ఇటువంటి పెద్ద…
Read More...

ఆధ్యాత్మికత – ప్రేమానంద

అందువల్ల ఇటువంటి ప్రజల కోసం తక్షణ ఉపశమనాలు ఇచ్చే, ఆరోగ్యాలు బాగు చేసే, ఆర్థిక వృద్ధికి దారి తీసే ఉపదేశాలు కావాలి. ఆ తక్షణ మత అవసరం నుంచే దొంగస్వాము­లు, అమ్మలు, బాబాలు పుట్టుకొస్తున్నారు. ఆ విధంగానే ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు…
Read More...

కుట్ర కేసులు

"1986లో ప్రారంభమైన ఈ కేసులో ఆ ఇద్దరి మీద 18 సంత్సరాల తర్వాత 2003 సెప్టెంబర్‌ 29న తీర్పు వెలువడింది . ము­ప్పై మంది మీద పెట్టిన ఈ కేసులో 11 మందిని ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపి వేసింది. పదకొండు మంది మీద కేసును ఉపసంహరించుకుంది.…
Read More...

పార్వతీపురం కుట్రకేసు

నిజానికి ఇందిరాగాంధీ పాలనకు చాలా ముందు నుంచే ఈ దేశంలో రూల్‌ ఆఫ్‌ లాను ఉల్లంఘించడం ప్రారంభమయింది.. ఆమె పాలనకన్నా ముందే బీహార్‌లో విచారణలో ఉన్న ఖైదీలు పదకొండు సంవత్సరాలపాటు జైళ్లలో మగ్గిపోయారు. దానికి ఇందిరాగాంధీ బాధ్యత ఏమీ లేదు. అంతకాలం…
Read More...

 పోలీసు అధికారులే నక్సలైటు ఉద్యమానికి అధికారిక చరిత్ర కారులు

  నక్సలైటు ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం పన్నిన ఒక నిరంతర వ్యూహంలో ఈ కుట్రకేసులు ఒక ము­ఖ్యమైన భాగం. నిజంగా ప్రభుత్వం రూల్‌ ఆఫ్‌ లాను సక్రమంగా అమలు చేసి ఉంటే, తు.చ. తప్పకుండా కట్టుబడి ఉంటే అసలు నక్సలైటు ఉద్యమం పెరిగి ఉండేది కాదని…
Read More...