కూర‘గాయాలు’
కూరగాయల ధరలు చుక్కల్లో చేరి..
జన గుండెల్లో దడదడలు పుట్టించె..
పొట్లకాయ రేట్లు పాములా బుస కొట్టే..
కాకరకాయ రేట్లు చేదును రుచి చూపే..
సోరకాయ ధరలు పందిరెక్కి నవ్వె..
బీరకాయల వెలలు చాకులా కోతవేసె..
టమాటాను చూడ కండ్లు ఎర్రబడె..
ఆకుకూరల…