Take a fresh look at your lifestyle.

‌భద్రాద్రి వద్ద పెరుగుతున్న గోదావరి

అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. గురువారం సాయంత్రం 35.9 అడుగులు గోదావరి శుక్రవారం సాయంత్రానికి 40 అడుగులకు చేరుకుంది. ఉదయం 10 గంటలకు 43 అడుగులకు చేరుతుందని,…

తెలంగాణ వ్యాప్తంగా.. జోరుగా వానలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ముసురు పలుచోట్ల పొంగుతున్న వాగులు,వంకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని…

వికేంద్రీకరణ వల్ల అమరావతికొచ్చిన నష్టమేం లేదు

అమరావతి: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి రాజధాని విషయమై ట్విటర్‌ ‌వేదికగా స్పందించారు.’ వికేంద్రీ కరణ వల్ల అమరావతి అభి వృద్ధి కొచ్చిన నష్టమేమీ లేదు. మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యమంత్రిగారి ఏఎమ్‌ఆర్డీఏ సమీక్ష చూస్తే ఆ…

కొరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయండి

కొరోనా నివారణకు అందరూ సహకరించాలి ఆంధ్రప్రదేశ్‌ ‌గవర్నర్‌ ‌బిశ్వభూషణ్‌ ‌హరిచందన్‌ అమరావతి: కరోనా వైరస్‌ ‌నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ‌గవర్నర్‌ ‌బిశ్వభూషణ్‌ ‌హరిచందన్‌ ‌విజ్ఞప్తి చేశారు.74వ స్వాతంత్య్ర…

తిరుమలలో ప్రత్యేకంగా పరకామణి భవనం

శంకుస్థాపన చేసిన చైర్మన్‌ ‌వైవి నిర్మాణ వ్యయం భరించనున్న భక్తుడు మురళీకృష్ణ తిరుమల,ఆగస్ట్ 14: ‌కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మరో కొత్త భవనం నిర్మితం కానుంది. ఈ భవనం నిర్మాణానికి తిరుమల తిరుపతి…

గిడ్డంగులు,కోల్డ్ ‌స్టోరేజీల నిర్మాణంపై సీఎం జగన్‌ ‌సమీక్ష

ప్రతి గ్రామంలో గోడౌన్లు, స్టోరేజీ సదుపాయాల ఏర్పాటు  రాష్ట్ర వ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఆర్బీకేల్లో కనీస గిట్టుబాటు ధరలను ప్రకటిస్తాం గ్రామాల్లో జనతా బజార్ల ఏర్పాటు తాడేపల్లి: గిడ్డంగులు, కోల్డ్…

స్వాతంత్ర్య పోరాట స్పూర్తే ఆధునిక భారతానికి పునాది

2020లో కోవిడ్‌తో కఠినమైన పాఠాలను నేర్చుకున్నాం మానవాళి విభేదాలను విడనాడి సామరస్యంగా మెలగాలి కోవిడ్‌ ‌యోధులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది సార్వత్రిక సంక్షేమమే ప్రపంచానికి భారత్‌ ఇచ్చే విలక్షణ బహుమతి 74వ స్వాతంత్య్ర…

రైతు బంధువు కేసీఆర్‌..!

బీమాతో అన్నదాత కుటుంబానికీ భరోసా పంటకు రైతుబందు,నామినీకి రైతు బీమా స్వాతంత్య్ర దినోత్సవం రోజున అన్నదాతలకు అండగా రైతు బందువు కేసీఆర్‌ ‌హట్రిక్‌ ‌పథకాలను ప్రారంభించి, దూసుకపోతున్న తీరుకూ యావత్త్ ‌భారతదేశం నివ్వెర పోయేలా ఉంది,…

సంఘ సంస్కరణల ఫలమే స్వాతంత్రం

'1900 నుండి మళ్ళీ మొగ్గ తొడిగన స్వాతంత్ర్య సమరానికి పునాదులు వేసిన వారు మాత్రం సామాజిక సంస్కర్తలు,కవులు కళాకారులు.. రాజా రామ్ మోహన్ రాయ్,పూలే దంపతులు,కేశవ్ చంద్రసేన్,గోవింద రానడే,ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్,సయ్యద్ అహ్మద్…

కోవిద్ ప్రమాదపుటంచుల్లో పారిశుద్ధ్య కార్మికులు

"కరోనా పాండమిక్ తో లాక్ డౌన్ ప్రకటించిన మార్చి నుండీ మే వరకూ దేశంలో వివిధ ప్రాంతాల్లో వున్న కొంతమంది పారిశుద్ధ్య కార్మికులతో వారి పని పరిస్థితుల గురించి చేపట్టిన ఒక సర్వే వివరాలను గమనిస్తే; దాదాపు తొంభైఐదు శాతం మంది షెడ్యూల్డ్ కులాలకు…
error: Content is protected !!