Take a fresh look at your lifestyle.
Browsing Category

కవితా శాల

మోడుబారిన బతుకులు..!

పుట్టు పూర్వో త్తరం తెల్వ నోళ్లు కూడు గూడు. గుడ్డకు నోచుకోనోళ్లు లోకమంతా కాలి నడకన చుట్టేస్తూ ... బిక్షాటకులుగా బతుకు నెట్టుకొస్తున్నోళ్లు కటిక దారిద్య్రం చుట్టుముట్టి ... కన్నీటి సంద్రంలో కొట్టుకుపోతునోళ్లు జనావాసాలకు దూరంగా..…

క(ఘ)ర్మ యోగులు?

వాళ్ళు.. జానెడు పొట్ట కోసం.. వేల మైళ్ళు దాటొచ్చిన బాటసారులు.. బతుకు సమరంలో.. గెలుపును చేరలేక.. ఓటమిని ఒప్పుకోక కాలంతో యుద్ధం చేసే నిత్య సైనికులు.. విశ్వవిపణి విషపుకౌగిలిలో నలిగిన పల్లెకు ఆనవాళ్లు.. ఆరుగాలం కష్టవడ్డా ఆగమయిన…

నా నడక

కాలంతో పాటు నేను ముందుకు నడుస్తున్నానా వెనక్కి నడుస్తున్నానా నాలో సందేహం .. నిరంతరం నన్ను దహించివేస్తున్నది నిన్న గుర్రపు డెక్కల చప్పుళ్ళు రజాకార్ల పోలికేకల నడుమ సొంతిల్లు , సొంతూరు, సొంతవాళ్ళ నడుమ భయంతో ..  అనుక్షణం భయంతో నీ…

నెత్తుటి గాయాలు…!

ఆశల పూదోటలు లేవు... కలల సాక్షాత్కాల్లేవు... మనసున విషాద తిమిరాలు కంటి నిండా కన్నీటి సంద్రాలు వేకువ పొద్దుల్లేవు... వెన్నెల వెలుగుల్లేవు... దారి పొడవునా ఇక్కట్ల చీకట్లు గుండెల నిండా వేదనల కుంపట్లు నవ వసంత రాగాల్లేవు.... భవ్య…

డిజిటల్‌ ‌ప్రసారాలు.. విద్యార్థుల కష్టాలు

UNESCO  లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 ‌మొదలైనప్పటి నుండి 1.37 బిలియన్ల విద్యార్థిని విద్యార్థులు 138 దేశాలల్లో  ఆన్‌లైన్‌ ‌విధానాన్ని అనుసరిస్తు విద్యనభ్యసిస్తున్నారు. దాదాపుగా 60.2 బిలియన్ల ఉపాధ్యాయులు, లెక్చరర్స్,…

ఆకలి- ఆన్‌లైన్‌

నాకేమో ఆకలి అంతులేని ఆకలి ఆ అపారమైన ఆకలిని బడి మెట్లక్కి తీర్చుకునేందుకు యత్నిస్తూ ఇంద్రధనస్సు రంగుల్ని కలగంటూ ఆకలి మంటలు చల్లార్చుకుంటూ ఆశల నిచ్చెనలు ఆకాశానికేస్తున్న క్షణాన నా ఆకాంక్షల కాలరాస్తూ కాలరేఖల ఆంక్షలు .. లాక్‌ ‌డౌన్‌…

యాసుశ్వాస

మాజ వివక్షతను, దరిద్రుని దైన్యాన్ని అక్షరాలతో కడిగిన నిప్పు కణం-కాళోజీ కుళ్ళు రాజకీయ కుట్రలను చూస్తూ, ఎద భావాలకు మాటలద్ది నిలదీసిన ఉక్కు కొలిమి•కాళోజీ నిజాం నాజీ ప్రవృత్తులపై తిరుగుబాటు బావుటా జులిపిన ధైర్యగళం•-కాళోజీ…

ఈ ‌నేల ధిక్కార స్వరం కాళోజీ

( నేడు కాళోజీ జయంతి  పురస్కరించుకొని తెలంగాణా భాషాదినోత్సవ సందర్భంగా....) కాళోజీ పందొమ్మిది వందల పదునాలుగు సెప్టెంబర్‌ ‌తొమ్మిదిన ప్రపంచమంతా యుద్ధభూమై ప్రజలంతా  భయము లో ఉండగా నేనున్నానని అభయహస్తమిస్తున్నట్లు ఈ నేలపై పుట్టిన ధిక్కార…

గొడవకు-ముక్తా!

మొయిలు మబ్బు వట్టి లోకం సీకటి సీర సుట్టినట్టుంది సన్నటి సినుకుల దార మింటికి మంటికి అంటినట్టుగా ఉంది కర్మకొదిలే కసాయి లోకం ల అన్నపు రాసులను ఆకలి మంటలను అడుగడుగున అక్కుల ఆటంకాలను దిక్కమాలిన రాజిర్కం ను నియతి దప్పిన నియంత రివాజును…

దివికేగిన మేరునగం..!

(మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ‌ముఖర్జీకి కవితా నివాళిగా) నాలుగు తరాల మార్గదర్శి అధినాయకులకే అద్వితీయుడు విలువలు వదలని సచ్ఛీలుడు మంత్రాంగంలో అపర చాణక్యుడు !రాజకీయ వైకుంఠపాళిలో... విషసర్పాలకు చిక్కకుండా.. నిచ్చెన ఎక్కగల ధీశాలే కాదు పదవులకే…