Category అరుగు

చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం!

సృష్టిలో సగం మహిళ అనే వాస్తవాన్ని అర్థనారీశ్వరుడే స్పష్టం చేస్తున్నాడు. మాటల్లో ఆమెను ఆకాశానికి ఎత్తి వేస్తున్నాం, ఆచరణలో మాత్రమే అదమమే. ఉద్యోగాలు, ఉపాధులు, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటున్నది. అసమానతల విష వలలో ఆమె బందీ అవుతున్నది. ఆమె వంటిల్లు దాటడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్ట సభల్లో 26.9 శాతం…

ప్రాణాలకు ముప్పు తెచ్చే హై కొలెస్ట్రాల్‌!

‌హై కొలెస్ట్రాల్‌ ఆరోగ్యానికి ప్రమాదకరం మరియు తీవ్రమైన సమస్యలకు దారితీయొచ్చు. హై కొలెస్ట్రాల్‌ ‌వలన కలిగే ప్రమాదాలు:  హృదయ సంబంధిత వ్యాధులు, స్ట్రోక్‌, ‌రక్తనాళాల అడ్డంకులు, అధిక రక్తపోటు హై కొలెస్ట్రాల్‌ ‌కు కారణాలు: అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, అధిక బరువు, వంశపారంపర్యం హై కొలెస్ట్రాల్‌  ‌లక్షణాలు:  సాధారణంగా లక్షణాలు…

నమ్మక తప్పని చేదు నిజం!

ఆడపిల్లల జననాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయా? అయ్యో.. ఆడపిల్ల.. వినడానికి విడ్డూరంగాను, విస్మయాన్ని కలిగిం చేదిగాను ఉన్నా ఇది నమ్మక తప్పని చేదు నిజం. ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్రంలోని కొన్ని పల్లెల్లో గత మూడు నెలల వ్యవధిలో జన్మించిన వారంతా మగ శిశువులేనట! ఈ ఏడాది వరకూ నమోదైన జనన గణాంకాలను విశ్లేషిస్తే గనుక దేశంలోని అనేక…

‘ఆన్‌లైన్‌’లో అన్నీ ఇంటికే !

ధ్వంసమైపోతున్న వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ    విదేశీ సంస్థల చేతుల్లో  మన జీవన వ్యవహారం   తినడం మనుగడ కోసం అన్నది పాతకథ. తినడం మానవ జీవన ప్రధాన లక్ష్యంగా మారి ఉండడం నడుస్తున్న వ్యథ.. కొనగలవారు రోజంతా తింటూనే ఉన్నారు. కొనలేనివారు పండ్లు గింజుకొని పస్తులుంటున్నారు. వాణిజ్య ‘ప్రపంచీకరణ’ గ్లోబలైజేషన్‌ మన నెత్తికెత్తిన వైపరీత్యం…

మహిళాసాధికారత పరిపూర్ణం కావాలి!

మహిళాలోకం ఎన్నో ఏళ్లుగా కలలుగంటున్న సుందర స్వప్నంఅసమానతలను తొలగించిన నాడే ఆచరణ సాధ్యంసమాజ సహకారం మహిళాభ్యున్నతికి సోపానం సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లోనే కాకుండా రాజకీయాలు, కళలు, సాహిత్యం, క్రీడలు, విద్య మొదలైన అనేక రంగాల్లో దేశం రాణించడానికి, అభ్యున్నతి చెందడానికి భారతీయ మహిళలు అద్భుతమైన కృషి చేశారు..చేస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా స్త్రీలను…