ఇరాన్‌లో అధికార మార్పిడే ఇజ్రాయిల్ లక్ష్యమా?

“శక్తివంతుడితో పోరాడాల్సి వచ్చినప్పుడు తాను కూడా ఒక బలవంతుడిగానే నటిస్తూ యుద్ధం చేయడం తప్ప మరో మార్గం వుండదు. ఎటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనైనా లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక ఐచ్ఛికాలు తప్పనిసరిగా వుంటాయి. మిమ్మల్ని అడ్డుకునే ప్రతి ద్వారాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. ఒక నీటి ప్రవాహం మాదిరిగా ముఖద్వారం గుండా బయటపడి మీ గమ్యంవైపునకు…